Hyderabad

కూకట్ పల్లి లో ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొని నుజ్జు నుజ్జయిన కారు..

హైదరాబాద్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.. ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొని కారు నుజ్జు నుజ్జయిన ఘటన హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో చోటు చేసుకుంది. ఈ ఘటనక

Read More

ఏపీ, తెలంగాణాలో ఫెంగల్ ఎఫెక్ట్: ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తాయంటే..

తమిళనాడును భారీ వర్షాలతో వణికించిన ఫెంగల్ తుఫాను.. మహాబలిపురం - కరైకల్ మధ్య తీరం దాటింది. దీని ప్రభావంతో చెన్నైతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడు

Read More

HYD: లంగర్ హౌస్లో కారు బీభత్సం.. దంపతులు మృతి

హైదరాబాద్ లంగర్ హౌస్ లో   కారు బీభత్సం సృష్టించింది. టూ వీలర్ తో పాటు ఆటోను కారు ఢీ కొట్టింది. దీంతో బైక్ పై ఉన్న దంపతులు స్పాట్ లోనే చనిపోయ

Read More

అమెరికాలో కాల్పులు .. ఖమ్మం యువకుడు మృతి

ఎంబీఏ చదువుతూ స్టోర్‌‌‌‌లో పార్ట్‌‌‌‌టైం జాబ్‌‌‌‌ చేస్తున్న సాయితేజ దోచుకునేందుకు వచ్

Read More

ప్రభుత్వ ఆఫీసర్లను బెదిరించినా..దాడి చేసినా కఠిన చర్యలు

రాజకీయ బెదిరింపులు, దాడుల నేపథ్యంలో సర్కారు నిర్ణయం ఇప్పటికే ఉన్న సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని ఆదేశాలు హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఉద్

Read More

బతికున్న తండ్రికి డెత్‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్‌‌‌‌‌‌‌‌ .. తండ్రి పేరున ఉన్న ఇంటిని భార్య పేరిట మార్చిన వ్యక్తి

బాల్కొండ, వెలుగు : ఓ వ్యక్తి తన తండ్రి బతికుండగానే చనిపోయినట్లు డెత్‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్‌‌‌&zwn

Read More

పులి సంచరించే ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలి : మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్, వెలుగు: కాగజ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లోని ఈస్గాంలో పులి దాడిలో

Read More

కేటీఆర్‌‌‌‌‌‌‌‌ అనుచరుడు రామ్మోహన్‌‌‌‌‌‌‌‌ అరెస్ట్‌‌‌‌‌‌‌‌

ప్రభుత్వ భూమిని కబ్జా చేసి క్వారీ నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదు కేసు నమోదు, 14 రోజుల రిమాండ్‌‌‌‌‌‌‌‌ ర

Read More

పద్దు ప్రతిపాదనలు సరిగ్గాలేవ్ .. మార్పులు, చేర్పులు చెయ్యాలి

అధికారులకు స్టాండింగ్ కమిటీ సూచన వాస్తవాలకు దూరంగా గణాంకాలు బడ్జెట్​ ఆమోదం వాయిదా డిసెంబర్ 9 తర్వాత మరోసారి స్టాండింగ్ కమిటీ సమావేశం హైద

Read More

తుఫానుతో పలు విమానాలు రద్దు

ఏపీలో తుఫాను కారణంగా శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఏపీ, చెన్నై వెళ్లాల్సిన పలు విమానాలు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైద

Read More

డిసెంబర్ 6న బీజేపీ బహిరంగ సభ.. కాంగ్రెస్ విజయోత్సవాలకు కౌంటర్ మీటింగ్

సర్కారు వైఫల్యాలను ఎండగట్టాలని నిర్ణయం హాజరుకానున్న బీజేపీ చీఫ్ నడ్డా హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ సర్కారు ఏడాది విజయోత్సవాలకు కౌంటర్​గా.. &

Read More

గుండెపోటుతో సీపీఐ నేత బాలమల్లేశ్ మృతి

హైదరాబాద్, వెలుగు: సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్.బాలమల్లేశ్ శనివారం గుండెపోటుతో మృతిచెందారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం మేడ్చల్ జిల్లా యాప్రాల్ గ్రా

Read More

సింగరేణి వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలు

    డిసెంబర్ 4న పెద్దపల్లిలో ‘యువశక్తి’ సభ: సీఎండీ బలరామ్​     సీఎం, డిప్యూటీ సీఎం చేతుల మీదుగా అపాయింట్​మెం

Read More