Hyderabad
అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే రామన్నపేట కకావికలం
మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి హైదరాబాద్, వెలుగు : అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే రామన్నపేట మండలం కకావికలం అవుతుందని
Read Moreమూసీపై అవకాశవాద రాజకీయాలు వద్దు...బీజేపీ లీడర్లకు మంత్రి పొన్నం సూచన
సియోల్ నుంచి వెలుగు ప్రతినిధి: మూసీపై అవకాశవాద రాజకీయాలు చేయొద్దని బీజేపీ లీడర్లకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. మూసీ పునర
Read Moreజీనోమ్వ్యాలీలో బయోప్రాసెస్ డిజైన్ సెంటర్
ప్రభుత్వంతో అమెరికా కంపెనీ ‘థర్మోఫిషర్ సైంటిఫిక్’ ఒప్పందం మంత్రి శ్రీధర్ బాబుతో సంస్థ ప్రతినిధుల భేటీ హైదరాబాద్, వెల
Read More5 ప్రపంచ స్థాయి కంపెనీలకు మూసీ డీపీఆర్ బాధ్యత :పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
రూ.141 కోట్ల టెండర్లు అప్పగించినం: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ 18 నెలల్లో డీపీఆర్ ఇవ్వాలని సూచించినం ప్రభుత్వాన్ని కూల్చుతామంటేనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Read Moreజనగణనతోపాటు కులగణన చేపట్టాలి: ఆర్ కృష్ణయ్య
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య బషీర్ బాగ్, వెలుగు: దేశంలో జనగణనతోపాటు కులగణన చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆ
Read Moreమూసీ ప్రజలకు ప్రత్యామ్నాయం చూపి ఇండ్లు ఖాళీ చేయించాలి : విజయ రాఘవన్
ప్రభుత్వానికి సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు విజయ రాఘవన్, రాఘవులు వినతి హైదరాబాద్, వెలుగు: మూసీ ప్రాంత ప్రజలకు ప్రత్యామ్నాయం చూపించాకే ఇండ్లు ఖా
Read Moreతెలంగాణ నుంచి నూకలు కొంటాం...మా దేశంలో మస్త్ డిమాండ్ ఉంది: మలేషియా
యాసంగికల్లా బ్రోకెన్ రైస్ ఎగుమతికి సిద్ధం: మంత్రి తుమ్మల మలేషియాలో పర్యటన హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును విస్తర
Read Moreడాక్టర్ల సమస్యలు పరిష్కరిస్తాం: టీజీడీఏ
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ హాస్పిటళ్లలో పనిచేస్తున్న డాక్టర్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్(టీజీడీఏ) ప్రెస
Read Moreహైదరాబాద్ రోడ్లకు ఏమైంది ? భయం.. భయం
హైదరాబాద్ సిటీ, వెలుగు: గోషామహల్లో మరోసారి నాలా పైకప్పు కుంగింది. దారుస్సలామ్ నుంచి చాక్నావాడి వెళ్లే దారిలో ఓ ఫ్లైవుడ్
Read Moreస్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా.. బిగ్సీలో దీపావళి బంపర్ ఆఫర్లు
హైదరాబాద్, వెలుగు: మొబైల్ రిటైలర్ బిగ్సీ దీపావళి పండుగ ఆఫర్లను ప్రకటించింది. వివరాలను సంస్థ ఫౌండర్ బాలు చౌదరి వెల్లడించారు. ప్రతి మొబైల్కొనుగోలుప
Read Moreచెట్ల పరిరక్షణపై హైడ్రా కమిషనర్ సమీక్ష
హైదరాబాద్ సిటీ, వెలుగు : గ్రేటర్పరిధిలోని చెట్ల పరిరక్షణపై హైడ్రా ఫోకస్పెట్ట
Read Moreగ్రూప్1 ‘హిస్టరీ’ ఎగ్జామ్కు 68% అటెండ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో జరుగుతున్న గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ మూడోరోజూ ప్రశాంతంగా ముగిశాయి. మంగళవారం జరిగిన ‘హిస్టరీ, జాగ్రఫీ, కల్చర్&rsq
Read Moreగచ్చిబౌలి ఫ్లైఓవర్ మళ్లీ క్లోజ్.. ట్రాఫిక్ డైవర్షన్.. ఇటు నుంచే వెళ్లాల్సింది
గచ్చిబౌలి, వెలుగు: గచ్చిబౌలి జంక్షన్వద్ద ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొండాపూర్రూట్లో జరుగుతున్న శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ ఫేజ్2 నిర్మాణ పనుల కారణంగా
Read More