Hyderabad
రిటైర్డ్ ఐపీఎస్వీకేసింగ్ నేతృత్వంలో సిటిజన్‌ఫోరం తెలంగాణ
ఖైరతాబాద్, వెలుగు: సమాజానికి తమ వంతు సేవలు అందించేందుకు ‘సిటిజన్ ఫోరం తెలంగాణ’ ఏర్పాటు చేసినట్లు రిటైర్డ్ఐపీఎస్ఆఫీసర్ వీకే సింగ్ ప్రకటిం
Read Moreచిట్టీల పేరుతో రూ.4 కోట్ల చీటింగ్.. దంపతులు పరార్..
నిందితుల ఇంటి ముందు బాధితుల ఆందోళన జీడిమెట్ల, వెలుగు: చిట్టీలు, వడ్డీల పేరుతో మోసం చేసిన దంపతుల ఇంటిని బాధితులు ముట్టడించారు. కుత్బుల్లాపూర్
Read MoreCyber Scam: వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ పేరిట యువతికి స్కామర్ల టోకరా
బషీర్ బాగ్, వెలుగు: వర్క్ ఫ్రమ్ హోం పేరిట ఓ మహిళను సైబర్ నేరగాళ్లు మోసగించారు. నగరానికి చెందిన 29 ఏళ్ల యువతి ప్రైవేటు జాబ్ చేస్తుంది. వర్క్ ఫ్రమ్ హోం
Read Moreకాటేదాన్‌లో ..15 వేల కేజీల కల్తీ నెయ్యి సీజ్
7,280 కేజీల బటర్, 105 కేజీల నెయ్యి, 525 కేజీల పాలపొడి స్వాధీనం అన్ని పదార్థాలు కాలం చెల్లినవే యజమాని అరుణ్ రెడ్డి అరెస్టు శంషాబాద్, వెలుగు
Read Moreమూసీలో చెత్త తొలగింపు షురూ..ఏడాదిలో పూర్తి
ఇప్పటికే పది చోట్ల ప్రారంభం రోజుకు10 టన్నులకు పైగా చెత్తను తొలగిస్తున్న అధికారులు పనులు వేగం పెంచేందుకు ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించ
Read MoreDevaraCelebrations: దేవర ఫస్ట్‌డే టార్గెట్ ఎంత.. తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఎన్ని కోట్లు జరిగింది?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) మాస్ ఎంటర్టైనర్ దేవర(Devara) థియేటర్లో సందడి షురూ అయింది. స్టార్ డైరెక్టర్ శివ కొరటాల(Shiva Koratala) తెరకెక్కిం
Read Moreబిల్డింగ్ పై నుంచి కిందపడి సీనియర్ జర్నలిస్ట్ మృతి
మియాపూర్, వెలుగు: ఐదో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడి సీనియర్ జర్నలిస్ట్ఆదినారాయణ మృతి చెందాడు. మియాపూర్ మదీనగూడ వినాయక్‌నగర్‌లో తాను నివాసం ఉంట
Read Moreజీహెచ్ఎంసీ జోన్లలో కుప్పలుగా పెండింగ్ అప్లికేషన్లు
జడ్సీ టేబుల్స్ నుంచి ఫైళ్లు కదలట్లే టీజీ బీపాస్ రూల్స్ పట్టించుకోని బల్దియా ఉన్నతాధికారులు 200కు పైగా ఫైల్స్ పెండింగ్ హైదరాబాద్ సిటీ, వె
Read Moreరేపు(సెప్టెంబర్28) సికింద్రాబాద్‌లో ట్రాఫిక్ఆంక్షలు
సికింద్రాబాద్, వెలుగు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక నేపథ్యంలో ఈ నెల28న సికింద్రాబాద్‌లోని పలుమార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ అడి
Read Moreతెలంగాణలో డీజేలపై నిషేధం?
సౌండ్ పొల్యూషన్ అరికట్టేందుకు సర్కార్ చర్యలు సీవీ ఆనంద్ నేతృత్వంలో విధి విధానాల రూపకల్పన డీజేల సౌండ్స్‌పై భారీగా పెరిగిన ఫిర్యాదులు ప్రజా ప్ర
Read Moreగుడ్‌న్యూస్:సెప్టెంబర్30న ఓయూలో జాబ్ మేళా
ఓయూ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీలో ఈ నెల 30న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు వర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డిప్యూటీ చీఫ్ టి.రాము తెలి పారు.
Read Moreమర్పల్లి ఘటనపై విచారణ జరపాలి... మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదు వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా మర్పల్లి ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవా
Read Moreదసరా, దీపావళికి స్పెషల్ రైళ్లు
సికింద్రాబాద్, వెలుగు : దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఆఫీసర్లు ఓ ప్రకటనలో పేర్కొన
Read More