Hyderabad
శాంతిభద్రతలను దెబ్బతీస్తే సహించం: డీజీపీ
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటం: డీజీపీ ఎమ్మెల్యేలు గాంధీ, కౌశిక్ రెడ్డి ఘటనపై ఆరా రిపోర్టు ఇవ్వాలని సైబరాబాద్ సీపీకి ఆదేశం హ
Read Moreమళ్లా సెంటిమెంట్ రాజకీయం
ఆంధ్ర, తెలంగాణ సెంటిమెంట్‌ను రాజేస్తున్న బీఆర్ఎస్ సొంత పార్టీ ఎమ్మెల్యేపైనే ఆంధ్రా వ్యక్తిగా ముద్ర స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ప
Read Moreప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్ర: మంత్రి పొన్నం
ప్రాంతీయ విభేదాలు బీఆర్ఎస్ రెచ్చ గొడుతున్నది: మంత్రి పొన్నం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సక్రమంగానే ఉంది ప్రజలు ఆందోళన చెందొద్దని సూచన
Read Moreహైడ్రాను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
హైదరాబాద్‌తోపాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో చెరువులు, నాళాలు అక్రమించిన కబ్జాదారుల్లో హైడ్రా దడ పుట్టిస్తుంది. గత రెండు నెలలుగా హైడ్రా వార్తలు బాగా
Read Moreభక్తులకు విజ్ఙప్తి :సెప్టెంబర్ 16 వరకే ఖైరతాబాద్ గణేష్ దర్శనం.. మార్నింగ్ టైంలో వెళ్తే బెటర్
తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి పొందిన ఖైరతాబాద్ బడా గణేష్‌ను రోజుకు లక్షమందికి పైగా భక్తులు దర్శించుకుంటున్నారని సైఫాబాద్ ఏసిపి సంజయ్ కుమార్ అన్నా
Read Moreహైదరాబాద్ క్రికెట్ జట్టుకు రూ.25 లక్షల నగదు బహుమతి
ప్రతిష్టాత్మక ఆలిండియా బుచ్చిబాబు టోర్నీ విజేతగా నిలిచిన హైదరాబాద్ క్రికెట్ జట్టుకు రాష్ట్ర క్రికెట్ అసోషియేషన్(HCA) శుభవార్త చెప్పింది. ఏడేళ్ల త
Read Moreహైదరాబాద్‌లో కుంగిన రోడ్డు
గ్రేటర్ హైదరాబాద్‌లో రోడ్లు బాలేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటే.. దీనికి తోడు ట్రాఫిక్ తిప్పలు పెరిపోతున్నాయి. హైదరాబాద్ లోని ఓ ప్రధాన రద్దీ ఏరి
Read Moreహైదరాబాద్‌లో ఘరానా మోసం.. రూ. 700 కోట్లు దోచుకున్న కంపెనీ
ప్రజల అత్యాశను ఆయుధంగా మలుచుకొని ఓ సంస్థ కోట్లు దోచేసింది. అధిక లాభాల పేరుతో ప్రజల నుంచి పెట్టుబడులు సేకరించి బోర్డు తిప్పేసింది. ఈ ఘటన హైదరాబాద్&zwnj
Read Moreతీహార్ జైలు నుంచి సీఎం కేజ్రీవాల్ విడుదల : భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి విడుదల అయ్యారు. లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయ్యి.. జైలులో ఉన్న ఆయనకు.. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Read Moreహైదరాబాద్‌లో పొలిటికల్ ర్యాలీలు బంద్.. ఎందుకంటే?
హైదరాబాద్: సెప్టెంబర్ 17న జరగనున్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల ర్యాలీలపై ప్రభుత్వం నిషేధం విధించినట్లు రవాణా, బీసీ సంక్షేమ
Read Moreకేటీఆర్ మెంటల్లీ డిస్ట్రబ్డ్.. పనీపాట లేక ట్వీట్స్ వేస్తున్నడు: రాజా సింగ్
హైదరాబాద్: అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్ మెంటల్‌గా డిస్ట్రబ్ అయ్యారని గోషామహల్ ఎమ్మల్యే రాజా సింగ్ అన్నారు. పనీ పాట లేక అడ్డగోలు ట్వీట్లు చేస్
Read Moreస్పీకర్‌కు ఫిర్యాదు చేసిన మహిళా కాంగ్రెస్ నాయకులు
హైదరాబాద్: మహిళలను చులకన చేస్తూ, వారి మనోభావాలను దెబ్బతీసేలా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారని, ఆయన్ని ఎమ్మెల్యేగా డిస్ క్వాలిఫై చే
Read Moreహైదరాబాద్‌లో సెప్టెంబర్ 14న ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్‌లో వెళ్తే బెస్ట్
హైదరాబాద్: సైబర్ టవర్స్ నుంచి యశోద హాస్పిటల్స్ వరకు రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది. దీంతో ఆ రూట్లో ట్రాఫిక్&zw
Read More