Hyderabad
పార్టీ మారిన ఎమ్మెల్యేలు చీరలు కట్టుకోవాలి :ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన పది మంది
Read Moreబెంగళూరు రేవ్ పార్టీ కేసులో చార్జిషీట్.. హేమ డ్రగ్స్ తీసుకుంది
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో చార్జ్ షీట్ దాఖలు చేశారు పోలీసులు. టాలీవుడ్ నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు చార్జ్ షీట్ లో తెలిపారు. MDMA డ్రగ్స్ సేవి
Read Moreమంత్రి కోమటిరెడ్డికి నోయిడా ఎక్స్ పోకు ఆహ్వానం
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ నోయిడాలో డిసెంబర్ 11 నుంచి 14 వరకు నిర్వహించనున్న 'భౌమాకోన్ ఎక్స్ పో ఇండియా'కు రావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రె
Read Moreఫోన్ ట్యాపింగ్‌పై పెట్టిన శ్రద్ధకులగణనపై పెట్టుంటే కేసీఆర్ గెలిచేటోడు
రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య విమర్శ తమ వాటా అడగనంత కాలం బీసీలు అలాగే ఉంటరు: కేకే ఖైరతాబాద్, వెలుగు: సమగ్ర కులగణనతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగ
Read Moreవిద్యాశాఖలో డిప్యూటేషన్లపై వెనక్కి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సర్కారు టీచర్లు, లెక్చరర్లకు డిప్యూటేషన్లు, ఓడీలపై విద్యాశాఖ వెనక్కి తగ్గింది. బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయిన కొద్
Read Moreశ్రీలక్ష్మీగణపతి రుద్ర హోమంలో 280 జంటలు
ఖైరతాబాద్, వెలుగు: ఖైరతాబాద్మహాగణపతి భక్తుల నుంచి విశేష పూజలు అందుకుంటున్నాడు. ఖైరతాబాద్‌లో ఉత్సవాలు మొదలై 70 ఏండ్లు పూర్తయిన సందర్భంగా స్థానిక ఆర్యవ
Read Moreపైగా ప్యాలెస్‌లో హైడ్రా కమిషనరేట్!
3 రీజినల్ ఆఫీసుల ఏర్పాటుకు సర్కార్ నిర్ణయం హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా ఆఫీసులు త్వరలో ఏర్పాటు కానున్నాయి. కమిషనరేట్ తో పాటు మూడు రీజినల్ కా
Read More‘గోకుల్ రైల్వేస్’ గణేశ్
గోకుల్ చాట్కుటుంబ సభ్యులు 34 ఏండ్లుగా కోఠిలో వెరైటీ థీమ్‌తో గణనాథుడిని ప్రతిష్టిస్తున్నారు. ఈసారి ‘గోకుల్రైల్వేస్’ పేరిట గణేశ్ మండపాన్ని
Read Moreశ్రీమహావిష్ణువుతో గణనాథుడు పాచికలు
సికింద్రాబాద్ కలాసిగూడలో శ్రీలక్ష్మీ గణపతి అసోసియేషన్ఏర్పాటు చేసిన గణనాథుడి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక్కడ శ్రీమహావిష్ణువుతో వినాయకు
Read Moreటీ20 వరల్డ్‌కప్ విన్నింగ్ మూమెంట్స్ వినాయక..
షాద్ నగర్ టౌన్పటేల్ రోడ్ లో భాను బాల గణేశ్మండల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపం వినూత్నంగా ఉంది. ఇక్కడ క్రికెట్స్టేడియం నమూనా మండపాన్ని ఏర
Read More262 ఆక్రమణలను కూల్చేసినం
ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన హైడ్రా 23 ప్రాంతాల్లో 111 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడినం ఎమ్మెల్యేలు, పలు పార్టీల నేతల నిర్మాణాలను నేలమట్టం చే
Read Moreరేవంత్‌రెడ్డిది.. ఉద్యోగుల ఫ్రెండ్లీ సర్కార్
ఏపీలోని తెలంగాణ ఉద్యోగులను తీస్కురావాలి తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం విజ్ఞప్తి బషీర్ బాగ్, వెలుగు: ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉ
Read Moreహైకోర్టు ఉత్తర్వులనువెంటనే అమలు చేయాలి
కులగణన కోసం ‘చలో హైదరాబాద్ మార్చ్’ జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ ఖైరతాబాద్, వెలుగు: హైకోర్టు తీర్పును గౌరవిస్తూ రాష్ట్ర ప్ర
Read More