Warangal
రేవంత్, సీతక్క ఫొటోలకు క్షీరాభిషేకం
ములుగు, వెలుగు : కాంగ్రెస్ నాయకులు, రైతులు మంగళవారం ములుగులో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్క ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. వడ్లను మద్దతు ధరకు
Read Moreకాశీబుగ్గలో మంజూరైన పనులు వేగంగా చేపట్టాలి : కొండా సురేఖ
కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: అనుమతులు మంజూరైన అభివృద్ధి పనులను వెంటనే చేపట్టాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోన
Read Moreపీఏసీఎస్ కోఆప్షన్ సభ్యుడి ఎన్నికకు తీర్మానం
స్టేషన్‌ఘన్‌పూర్, వెలుగు : జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ పీఏసీఎస్పాలక కమిటీలో 6వ టీసీ డైరెక్టర్పోస్టు 3 సంవత్సరాలుగా ఖాళీగా ఉంది. దానికి కోఆప్షన్ మె
Read Moreడిసెంబర్ 28న కేయూలో ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్
హసన్‍పర్తి (కేయూసీ), వెలుగు: వరంగల్ కాక తీయ యూనివర్సిటీ వేదికగా మూడు రోజుల పాటు 82వ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సదస్సు నిర్వహించనున్నట్లు వీసీ
Read Moreకాశీబుగ్గలో వృద్ధురాలిని బయటికి గెంటేసిన్రు
కాశీబుగ్గ, వెలుగు : గ్రేటర్ వరంగల్ సిటీలోని సుందరయ్య నగర్‌కు చెందిన సౌందర్య (80) అనే వృద్ధురాలిని కుటుంబ సభ్యులు ఇంటి నుంచి బయటికి గెంటేశారు.
Read Moreలోపాలు బయటపడ్తాయనే..విద్యుత్సప్లై లాగ్‌బుక్‌లు మాయం
గత బీఆర్ఎస్ సర్కారులో ఎవరికీ స్వేచ్ఛ లేదు ఏది చేయాలన్నా ఆ కుటుంబం నుంచి ఆర్డర్స్రావాల్సిందే ప్రజా పాలనలో మంత్రులు పొంగులేటి, సురేఖ, సీతక్క ఫైర
Read Moreఅభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసమే ప్రజాపాలన ప్రోగ్రాం: మంత్రి పొంగులేటి
ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం అందించాలన్న ఉద్దేశంతో ప్రజాపాలన కార్యక్రమం తీసుకొచ్చామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. పేదవాడి గుమ్మం ముందుకు ఇం
Read Moreభీమదేవరపల్లిలో కొత్తకొండ చైర్మన్ పదవికి పోటాపోటీ
భీమదేవరపల్లి, వెలుగు : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రుడి బ్రహ్మోత్సవాలు జనవరి 10 నుంచి ప్రారంభం కానుండడంతో ఆలయ చైర్మన్&zwn
Read Moreచదువుకు పేదరికం అడ్డు కాదు : మంత్రి సీతక్క
తాడ్వాయి, వెలుగు : చదువుకు పేదరికం అడ్డు కాదని మంత్రి సీతక్క చెప్పారు. సోమవారం మేడారం జాతర పనుల పరిశీలనకు వెళ్తున్న మంత్రి మార్గమధ్యలో స్టూడెంట్లతో వె
Read Moreమేడారం జాతర పనులు స్పీడప్ చేయండి : మంత్రి సీతక్క
తాడ్వాయి, వెలుగు : మేడారం జాతర పనులు స్పీడప్ చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అధికారుల
Read Moreరాజన్న దర్శనానికి వెళ్తుండగా ఆటో బోల్తా .. గుడిబండపల్లి వద్ద ప్రమాదం
టైర్ పగిలి విరిగిన స్టీరింగ్ రాడ్ ఏడుగురికి గాయాలు ఎల్కతుర్తి, వెలుగు : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి సమీపంలోని సురారం పరిధి గుడిబండపల్లి క్
Read Moreఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా .. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గాంధీనగర్ లో కలకలం
వృద్ధురాలి పరిస్థితి విషమం మరో నలుగురికి ఇంట్లోనే చికిత్స జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్ గ్రామా
Read Moreబాలిక కిడ్నాప్‌కు యత్నం.. చితకబాదిన స్థానికులు
హనుమకొండ పబ్లిక్ గార్డెన్ వద్ద ఘటన నిందితుడికి మతిస్థిమితం లేదన్న పోలీసులు హనుమకొండ సిటీ, వెలుగు : హనుమకొండ పబ్లిక్ గార్డెన్ ఎ
Read More