Warangal

వడదెబ్బతో  ఇద్దరు పిల్లలు మృతి

రాయపర్తి/  ధర్మపురి, వెలుగు: వడదెబ్బకు వరంగల్​ జిల్లాలో ఓ బాలుడు, జగిత్యాల జిల్లాలో ఓ బాలిక మృతి చెందారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం గట్టిగల్లు

Read More

కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర..వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య

వర్ధన్నపేట, వెలుగు: ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే  రైతులకు మద్దతు ధర లభిస్తుందని వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు.  వర్ధన్నపేట &

Read More

క్లాస్ రూంలో జోల పాడిన లెక్చరర్..వీడియో వైరల్

బుజ్జాయికి లాలి పాడాడు ఓ లెక్చరర్.. లాలి ముద్దుల బాల.. అంటూ తన స్టుడెంట్ పాపకు జోల పాడి నిద్రపుచ్చిండు. మొదట్లో ఏడ్చిన పాప...లెక్చరర్ పాట నచ్చి హాయిగా

Read More

రాత్రి 12 దాటితే డీజేలు బంద్​ పెట్టాలి..

  లేకుంటే చట్టరీత్యా చర్యలు    వరంగల్‍ పోలీస్‍ కమిషనర్‍ ఏవీ రంగనాథ్‍ వరంగల్‍, వెలుగు:    అ

Read More

భూవివాదంలో ఎస్సై సస్పెన్షన్

వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ ఎస్సై వీరేందర్ సస్పెండ్ చేశారు. రఘునాథపల్లి ఎస్సైగా పని చేసిన ఎన్. వీరేందర్ గతంలో ఓ వ్యవసాయ భూవివాదంలో తలదూర్చారు. ఈ కేసులో ని

Read More

బస్సు డ్రైవర్ పై దాడి.. రిమాండ్ కు ఏడుగురు

ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై దాడికి పాల్పడిన ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు పోలీసులు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు

Read More

ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ పై అట్రాసిటీ కేసు

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. రెండు రోజుల క్రితం (మే 13) ఎంజీఎంలో చికిత్స ప

Read More

పరిహారం ఇస్తలేరు.. పనులు చేస్తలేరు

ముందుకు సాగని వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్నర్‌‌‌‌

Read More

వేర్వేరు చోట్ల ఇద్దరు ఆత్మహత్య

రఘునాథపల్లి, వెలుగు: ఉరి వేసుకొని ఓ ఆటో డ్రైవర్‌‌‌‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లిలో శనివారం జరిగింది. స్థా

Read More

పల్లె దవాఖానాల పనులు ముందుకు సాగుతలె..

ఏడాదైనా పూర్తి కాని మొదటి విడత పనులు టెండర్ ‌‌‌‌‌‌‌‌ దశలోనే ఆగిన రెండో విడత తాజాగా మరో 47 బిల్డింగ్ &zw

Read More

భారీ బందోబస్తు మధ్య ముగిసిన సోని అంత్యక్రియలు

భారీ బందోబస్తు మధ్య ముగిసిన సోని అంత్యక్రియలు తరలివచ్చిన జేపీఎస్​లు,  ప్రజా సంఘాల కార్యకర్తలు వరంగల్/నర్సంపేట, వెలుగు : జూనియర్  పం

Read More

వరంగల్ ఎంజీఎం సిబ్బంది నిర్వాకం..భార్యను భుజాలపై మోసుకెళ్ళిన భర్త..

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. పేదల కోసం సేవలందించే పెద్దాస్పత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. వైద్యం

Read More

వరంగల్ లో జూ.పంచాయతీ సెక్రటరీ ఆత్మహత్య

వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. ఖానాపూర్ మండల్ రంగాపురంలో జూనియర్ పంచాయతీ సెక్రెటరీ రంగు సోనీ ఆత్మహత్యచేసుకుంది.రంగాపురం కార్యాలయంలో పురుగుల మందు తాగ

Read More