Warangal
నా మాటల్ని వక్రీకరించిన్రు : మంత్రి ఎర్రబెల్లి
20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మారిస్తే 100 సీట్లు గ్యారెంటీ అన్న కామెంట్స్ పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని
Read Moreఆలయ జాగలో అక్రమ నిర్మాణం?
రూ.25 కోట్ల విలువైన బాలరాజేశ్వర గుడి భూమి అన్యాక్రాంతం నకిలీ పేపర్లతో 20 గుంటలు కబ్జా చేసిన లీడర్లు అవి ఆలయ భూములేనని మూడు సార్లు తీర్పు ఇచ్చిన
Read Moreసేవ్ గర్ల్ చైల్డ్ మోటోతో ముగ్గు
సంక్రాంతి సందర్భంగా ముగ్గులు వేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. చుక్కల ముగ్గు, డిజైన్ ముగ్గు అంటూ రకరకాల ముగ్గులు వేస్తూ వాటిని రంగులతో అలంకరిస్త
Read MoreVandhe bharat train : వరంగల్ స్టేషన్లో ఉద్రిక్తత
వరంగల్ రైల్వే స్టేషన్ లో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ, బీఆర్ఎస్ పోటాపోటీ నినాదాలతో మారుమోగింది. ఉదయం ప్రధాని మోడీ ప్రారంభించిన వందే భారత్ రైలుకు స్వాగతం
Read Moreవందేభారత్ తెలుగు రాష్ట్రాలకు పండుగ కానుక : ప్రధాని మోడీ
తెలంగాణలో రైల్వే అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నామని ప్రధాని మోడీ తెలిపారు. గతంలో 250 కోట్లు కూడా ఇచ్చేవారు కాదని.. కానీ ప్రస్తుతం తమ ప్రభుత్వం
Read Moreవందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించిన మోడీ
సికింద్రాబాద్ – వైజాగ్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్ ప్రారంభమైంది. ప్రధాని మోడీ వర్చువల్గా హాజరై ప్రారంభిం
Read Moreఐనవోలు జాతరకు తరలివచ్చిన భక్తజనం
ఒకే రోజు 3 లక్షల మందికిపైగా దర్మించుకున్నరు ఐనవోలు, వెలుగు: ఒగ్గుడోలు చప్పుళ్లు.. ఢమరుక మోతలతో ఐలోని మల్లన్న క్షేత్రం మారుమోగింది
Read Moreఅత్యవసర పరిస్థితుల్లో దవాఖానలో చేరితే రూ. 5 లక్షల పథకం
కేంద్రం 22 లక్షల మందికి అవకాశమిచ్చినా శ్రద్ధ చూపని రాష్ట్ర సర్కారు పని ఒత్తిడి ఎక్కువైందని తప్పుకున్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ
Read Moreతెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి సంబురాలు
తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. పల్లెలు, పట్నాలు అన్న తేడా లేకుండా జనం పొద్దున్నే లేచి భోగి మంటలు వేసుకున్నారు. తమ
Read Moreకేటీఆర్ సీఎం కావాలని కుర్చీల పంపిణీ
వరంగల్సిటీ, వెలుగు: మంత్రి కేటీఆర్సీఎం కావాలని కోరుతూ బీఆర్ఎస్సీనియర్నేత రాజనాల శ్రీహరి 300 కుర్చీలను పంపిణీ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం వరం
Read Moreసంక్రాంతి వచ్చింది.. ‘డబుల్’ ఇండ్లు రాలే
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : సంక్రాంతి పండుగ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 69 వేల డబుల్ బెడ్ రూం ఇండ్లను పంపిణీ చేస్తా
Read Moreవందే భారత్ రైలు.. తొలి రోజు రైలు ఆగనున్న స్టేషన్లు ఇవే..
వందే భారత్ ఎక్స్ప్రెస్ను ఈనెల 15వ తేదీ సంక్రాంతి రోజు ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభించనున్నారు. 15న ఉదయం 10 గంటల 30
Read Moreవచ్చే ఐనవోలు మల్లన్న జాతర కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే : అద్దంకి దయాకర్
వరంగల్ : ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ కీలక కామెంట్స్ చేశారు. దేశం, రాష్ట్రంలో రాజ
Read More