Warangal
ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలి
ములుగు, వెలుగు: 2024-–25 వానకాలం సీజన్ ధాన్యం కొనుగోలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ములుగు కలెక్టర్ దివాకర్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో అ
Read Moreడాక్టర్లు లేరన్న మాటే వినపడొద్దు : దామోదర రాజనర్సింహ
వరంగల్‌లో క్యాన్సర్, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్, ఐవీఎఫ్&z
Read Moreఎంజీఎంలో అక్రమ దుకాణాలు..!
రెన్యువల్ చేయకుండా కొనసాగిస్తున్న షాపులు నోటీసులు జారీ చేసిన ఎమ్మార్వో నలుగురితో కమిటీ ఏర్ప
Read Moreనోటీస్ బోర్డులో డాక్టర్ల వివరాలు.. వార్డుల్లో కంప్లైంట్ బాక్స్‌లు
ఎంజీఎంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం మంత్రులు, కలెక్టర్&zwnj
Read Moreరాహుల్‌పై ఇష్టమున్నట్లు మాట్లాడితే సహించేది లేదు : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
ఆయనపై బీజేపీ కుట్ర చేస్తున్నది గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబం గాడ్సే వారసులు దేశాన్ని పాలిస్తున్నరని ఫైర్ రాహుల్‌పై బీజేపీ నేతల కామెంట్లకు ని
Read Moreవరంగల్‌లో జోరుగా.. వీడియోకాల్ ఫ్రాడ్స్
స్మగ్లింగ్ చేస్తూ దొరికావంటూ ఫోన్లు సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తులు వరంగల్ కమిషనరేట్ లో పెరుగుతున్న సైబర్ మోసాలు 'హలో.
Read Moreఆఫీసర్లు ప్రజలతో మమేకమై పనిచేయాలి : మంత్రి సీతక్క
మహబూబాబాద్, వెలుగు : జిల్లా ఆఫీసర్లు ప్రజలతో మమేకమై పని చేయాలని పంచాయతీ రాజ్&z
Read Moreదేవుళ్ల పేరుతో ఓట్లడిగే బిచ్చగాళ్లు బీజేపీ వాళ్లు: మహేష్ గౌడ్
హన్మకొండ: బీజేపీ నేతలపై టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమర్ గౌడ్ ఫైర్ అయ్యారు. దేవుళ్ల పేరుతో ఓట్లడిగే బిచ్చగాళ్లు బీజేపీ నేతలని ఘాటు విమర్శలు చేశారు
Read Moreసిద్దిపేట -ఎల్కతుర్తి రోడ్డును పొడిగించాలి : పిట్టల మహేందర్
ఎల్కతుర్తి, వెలుగు: మెదక్ జాతీయ రహదారి (ఎన్ హెచ్ -765 డీజీ) నిర్మాణంలో భాగంగా సిద్దిపేట-ఎల్కతుర్తి వరకు 64 కిలోమీటర్లు నిర్మించే రహదారిని మరో మూడు కిల
Read Moreప్రజాపాలనతోనే రాష్ట్రాభివృద్ధి : మంత్రి సీతక్క
సెప్టెంబర్ 17న నిజాం రజాకార్ల నుంచి విముక్తి పొందిన తెలంగాణ ములుగు/ వెంకటాపురం/ తాడ్వాయి, వెలుగు: ప్రజాపాలనతోనే రాష్ట్రాభివృద్ధి సా
Read Moreఇల్లందలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం
వర్ధన్నపేట/ పర్వతగిరి, వెలుగు : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల పరిధిలోని ఇల్లందలో ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్ ద్వారా లబ్ధిపొందిన మహిళా మొబైల్ టిఫిన్స్
Read Moreహైదరాబాద్ కు ధీటుగా వరంగల్ అభివృద్ధి : పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
వరంగల్ సిటీలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రులు వరంగల్, ఖిలా వరంగల్(కరీమాబాద్), వెలుగు: హైదరాబాద్‌కు ధీటుగా వరంగల్‌ను అభివృద్ధి చేస్త
Read Moreజర్నలిస్టులందరికి త్వరలో ఇళ్ళ స్థలాలు : పొంగులేటి
అనుభవం, అర్హత కలిగిన జర్నలిస్టులందరికి త్వరలో ఇళ్ళ స్థలాలు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల క
Read More