Yadadri
యాదగిరిగుట్టలో భక్తుల సందడి
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు క్యూ కట్టారు. రద్దీ కారణంగా ధర్మదర్శనానికి 3 గంటలు, స్పెషల్
Read Moreఆటో డ్రైవర్లకు నెలకు రూ.10 వేలు ఇవ్వాలి : శ్యాంసుందర్ రావు
యాదాద్రి, వెలుగు: మహాలక్ష్మి స్కీం కారణంగా ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ స్టేట్ లీడర్ పీవీ శ్యాంసుందర్‌రావు కోరారు. ఒక్
Read Moreక్రిమినల్ కేసుల విచారణ స్పీడప్ చేయాలి : శరత్
యాదాద్రి, వెలుగు:పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుల విచారణ స్పీడప్ చేయాలని హైకోర్టు న్యాయమూర్తి, యాదాద్రి అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ కే శరత్సూచ
Read Moreయాదాద్రిలో భక్తుల రద్దీ.. స్పెషల్ దర్శనానికి 3 గంటలు
నల్గొండ, యాదాద్రి : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో భ
Read Moreబదిలీలకు రంగం సిద్ధం..కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రక్రియ షురూ
మూడేళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న ఆఫీసర్ల జాబితా పంపిన కలెక్టర్లు సొంత జిల్లాలో విధులు నిర్వహిస్తున్న వారి లిస్ట్ కూడా.. ఫిబ్రవరి రెండో వారంలో బద
Read Moreబీఆర్ఎస్ను జనం మూసీలో పడేసినా కేటీఆర్ అహంకారం తగ్గలే : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
రేవంత్ చేతి వేలిగోటికి కూడా ఆయన పనికిరాడు సీఎంపై ఇష్టమున్నట్లు మాట్లాడితే ఊరుకోం: మల్లు రవి కేటీఆర్‌ను మెంటల్ దవాఖాన్ల చేర్చాలి: బండి సుధాకర్
Read Moreయాదాద్రి కలెక్టరేట్‌కు .. రావి నారాయణ రెడ్డి పేరు : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
మూసీ నదిని ప్రక్షాళన చేసి టూరిజం స్పాట్‌గా మారుస్తాం పోచంపల్లి,రుద్రవెల్లి బ్రిడ్జి పనులకు 20 రోజుల్లో టెండర్లు యాదాద
Read Moreభక్తులతో గుట్ట కిటకిట.. ఒక్కరోజే రూ.57.47 లక్షల ఆదాయం
యాదగిరిగుట్ట, వెలుగు :వరుస సెలవులు రావడంతో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి భక్తులు క్యూ కట్టారు. హైదరాబాద్ సహా రాష్ట్రం నలుమూల
Read Moreయాదగిరిగుట్టపై ఇక తాగునీరు, టాయిలెట్స్!
కొండపైకి ఆటోలకు పర్మిషన్.. సీరియల్ ప్రకారం రోజుకు వంద చొప్పున పైనే భక్తుల వసతికి ఏర్పాట్లు.. సామగ్రి భద్రతకు క్లాక్‌రూమ్ ఆఫీసర్ల
Read Moreసూర్యాపేట,ఆలేరులో వీగింది .. కోదాడలో నెగ్గింది
మూడు మున్సిపాలిటీల్లో ఉత్కంఠ రేపిన అవిశ్వాసాలు బీఆర్ఎస్ విప్‌జారీ చేసినా ఓటేయని కోదాడ కౌన్సిలర్లు ఆలేరులో చ
Read Moreకంపుకొడుతున్న యాదాద్రి పరిసరాలు
యాదగిరిగుట్ట: శ్రీలక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్న యాదగిరి కొండపైన ఆలయ పరిసరాలు దుర్గంధంగా మారాయి. ఈవో ఆఫీస్ నుంచి బస్ బే వరకు ఉన్న సెల్లార్ ప్రా
Read Moreసీఎంఆర్ కంప్లీట్ చేయని మిల్లుపై కేసు .. రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద సీజ్
యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాలో సీఎంఆర్అప్పగించని మిల్లుపై క్రిమినల్ కేసు నమోదైంది. రెవెన్యూ రికవరీ చట్టం కింద మిల్లును సీజ్‌చేయడంతో పాటు ఆస్తుల
Read Moreఅవిశ్వాసం నెగ్గిన మున్సిపాలిటీల్లో చైర్మన్ల ఎన్నికపై సస్పెన్స్
నెలరోజుల్లో ఎన్నికలు నిర్వహించాలనే సంప్రదాయం మున్సిపల్ యాక్ట్‌లో ‘గడువు’ ప్రస్తావన లేదంటున్న ఆఫీసర్లు &nb
Read More