న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మరో అరుదైన ఘనతను సాధించారు. ఈ ఏడాదికి గానూ ప్రఖ్యాత టైమ్ మ్యాగజీన్ ప్రకటించిన ప్రపంచంలోని వంద మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో మోడీ చోటు దక్కించుకున్నారు. మోడీతోపాటు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సీరం ఇన్స్టిట్యూట్ అధినేత అదర్ పూనావల్లా కూడా టైమ్స్ లిస్టులో చోటు దక్కించుకున్నారు. అయితే ఈ లిస్టులో తాలిబాన్ నేత ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ కూడా ప్లేస్ దక్కించుకోవడం గమనార్హం. ఖతర్ రాజధాని అయిన దోహాలోని తాలిబన్ల పొలిటికల్ ఆఫీస్‌కు ఘనీ బరాదర్ హెడ్‌గా ఉన్నాడు. తాలిబన్లకు యూఎస్‌కు మధ్య శాంతి ఒప్పందం జరగడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. తాలిబన్ సంస్థకు బరాదర్ సహవ్యవస్థాపకుడుగా ఉన్నాడు.
టైమ్స్ లిస్ట్‌లో ప్రధాని మోడీ.. ప్లేస్ దక్కించుకున్న తాలిబాన్ లీడర్
- దేశం
- September 16, 2021
లేటెస్ట్
- ఇంకా ఉంది: 2 కీలక కేసుల్లో విచారణ వాయిదా
- నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ కలకలం.!
- 2025 నూతన సంవత్సరం కోసం.. విషెష్ కోట్స్, ఫన్నీ విషెష్
- మాదాపూర్‌లో డివైడర్ ను ఢీ కొట్టిన బైక్.. ఇద్దరు యువకులు మృతి
- కరీంనగర్ పట్టభద్రుల స్థానం నుంచి బీఆర్ఎస్ పోటీ డౌటే!..
- ఏపీలో కొత్త ఏడాది జోష్.. ఈ బ్రాండ్లను ఎగబడి కొంటున్న మద్యం ప్రియులు
- V6 DIGITAL 27.12.2024 EVENING EDITION
- శ్రీలీలని అందుకే ఆ సినిమా నుంచి తప్పించారా..?
- New Year Release: కొత్త ఏడాదిలో వస్తున్న ఫస్ట్ ఫోన్ ఇదే..
- Telangana Success: సిద్దిపేట ముక్క పచ్చళ్లు.. నోరూరించే ఆ టేస్టే వేరు.. ఒక్కసారైనా తినాల్సిందే..!
Most Read News
- తెలంగాణలో కొత్తగా 13 వేల కొలువులు..ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ షురూ
- సంవత్సరానికి రూ.15 లక్షల లోపు సంపాదించే వారికి కేంద్రం గుడ్ న్యూస్
- కామారెడ్డిలో ఆ ముగ్గురి ఆత్మహత్యకు కారణమేంటి?
- పక్కా ఇండ్లు ఉన్నా.. ఇందిరమ్మకు అప్లికేషన్
- గేమ్ ఛేంజర్ రివ్యూ వైరల్.. సెకెండాఫ్ సూపర్ అంట..
- జీతం నెలకు రూ.13 వేలే.. గర్ల్‌ఫ్రెండ్‌కు BMW కారు 4BHK ఫ్లాటు.. సినిమా స్టైల్ దోపిడీ
- Jobs Alert: SBI బ్యాంకులో 600 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
- టాటా చైర్మన్ చంద్రశేఖరన్ శుభవార్త చెప్పారు.. ఇదే జరిగితే ఎంత బాగుంటుందో..
- మన్మోహన్ సింగ్ మరణం భారత దేశానికి తీరని లోటు: KCR
- హైదరాబాద్‌లో మటన్ షాపుకు పోతున్నరా? ఈ స్టాంప్ ఉన్న మాంసం తింటేనే సేఫ్.. చూసి కొనండి..