తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కమర్షియల్ హీరోయిన్గా కొనసాగుతూనే లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటిస్తోంది తమన్నా. రీసెంట్గా బాలీవుడ్లో ‘బబ్లీ బౌన్సర్’ మూవీ చేసింది. ఫ్యాషన్, పేజ్ త్రీ లాంటి చిత్రాలు తీసిన మధుర్ భండార్కర్ ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. సెప్టెంబర్ 23న డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో సినిమా విడుదల కానుంది. నిన్న ట్రైలర్‌ను లాంచ్ చేశారు. లేడీ పహిల్వాన్‌గా తమన్నా ఆకట్టుకుంది. బౌన్సర్ల గ్రామంగా చెప్పుకునే ఫతేపూర్ బేరికి చెందిన అమ్మాయి బబ్లీ. అబ్బాయిల కంటే స్ట్రాంగ్. ఎంత బరువైనా ఈజీగా ఎత్తేస్తుంది. ఎంతటి బలవంతులనైనా క్షణాల్లో చిత్తు చేసేస్తుంది. ఇలాంటి పిల్లకి పెళ్లెలా చేయాలా అని పేరెంట్స్ టెన్షన్ పడుతుంటారు. బబ్లీ మాత్రం పెళ్లి వద్దు, ఏదైనా పని చూసుకుంటా అని పట్నం చెక్కేస్తుంది. లేడీ బౌన్సర్‌గా ఉద్యోగం సంపాదిస్తుంది. దాంతో ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనేది మిగతా కథ. పల్లెటూరి అమ్మాయిగా అమాయకత్వాన్ని, బౌన్సర్‌గా స్ట్రాంగ్నెస్ని ఒకేసారి ప్రదర్శిస్తూ అట్రాక్ట్ చేస్తోంది తమన్నా. యాక్షన్‌తో పాటు కామెడీ కూడా అదరగొట్టిందనిపిస్తోంది. అవకాశాలు ఎక్కువే ఉన్నా విజయాలు అంతంతమాత్రంగా ఉన్న ఆమెకి.. ఈ సినిమాతో హిట్టు దక్కుతుందేమో చూడాలి మరి!
లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోన్న తమన్నా
- టాకీస్
- September 6, 2022
లేటెస్ట్
- Pakistan Cricket: హద్దుమీరిన పాక్ క్రికెటర్లు.. ఒకేసారి ముగ్గురికి జరిమానా
- కృష్ణా జలాల పంపకాల్లో రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వం: మంత్రి ఉత్తమ్
- FASTag కొత్త రూల్స్..తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కేటీఆర్, సంతోష్ కనుసన్నల్లో పోచంపల్లి ఫౌంహౌస్ దందా..టీపీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
- President Rule: కేంద్రం సంచలన నిర్ణయం.. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన
- మార్చి 31 పండగ రోజైనా.. బ్యాంకులు పనిచేస్తాయి.. ఎందుకంటే..
- ప్రేమికుల దినోత్సవం : స్పెషల్ ట్రీట్ ఇలా ప్లాన్ చేసుకోండి.. జీవితాంతం గుర్తుండేలా.. !
- Champions Trophy: భారత క్రికెటర్లకు భారీ ఝలక్.. భార్యలకు, ప్రియురాళ్లకు అనుమతి లేదు!
- WPL 2025: మహిళల పోరుకు వేళాయె.. 22 రోజులు, 22 మ్యాచ్‌లు.. ఫుల్ ఎంటర్టైన్మెంట్
- అత్తగారి ఇంటికి వచ్చిన అల్లుడు అదృశ్యం..ఐదు రోజుల తర్వాత బావిలో శవమై..
Most Read News
- మనిషికి బర్డ్ ఫ్లూ వైరస్.. ఏపీలో తొలి కేసు నమోదు
- ట్రిపుల్ ఆర్ దాటాక 5కి.మీ వరకు హెచ్ఎండీఏ.!..కొత్తగా చేరే మండలాలు, గ్రామాలు ఇవే..
- జ్యోతిష్యం: ఫిబ్రవరి 27 న మీనరాశిలోకి బుధుడు... రాహువుతో కలయిక... 12 రాశుల వారి ఫలితాలు ఇవే..!
- చిరంజీవి ఇంట్లో అసలు ఎంతమంది ఆడపిల్లలున్నారు..? ఫుల్ డీటైల్స్ ఇవే..
- భార్య నోటికి ఫెవిక్విక్ వేసిన భర్త.. ఎందుకిలా చేశావని పోలీసులు అడిగితే..
- లోక్‌సభలో కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు: మార్పులు, చేర్పులు ఇవే
- IND vs ENG: ఊకో ఊకో బాధపడకు.. కోహ్లీని ఓదార్చిన రోహిత్
- ఆస్తి కోసం తండ్రి అంత్యక్రియలు ఆపిన కొడుకు..మూడు రోజులుగా ఇంటి ముందే డెడ్‌బాడీ
- మనసెలా వచ్చిందో.. బాత్రూం కమోడ్ పక్కనున్న ట్యాప్‌కు పైప్ తగిలించి.. ఆ నీళ్లతో..
- సినిమా స్టంట్ కాదు.. రియల్ యాక్సిడెంట్ : ర్యాపిడో బైక్ డ్రైవర్ ఓవర్ స్పీడ్