తమిళనాడులో కూల్ వెదర్

తమిళనాడులో  కూల్ వెదర్

ఎండ వేడిమితో అల్లాడిపోతున్న తమిళనాడు ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. రామేశ్వరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వెదర్ మొత్తం కూల్ అవ్వడంతోపాటు వర్షం పడింది. సూర్యుడి భగ..భగలకు అల్లాడిపోతున్న ప్రజలకు వాన పడటంతో కొద్దిగా రిలీఫ్ అయ్యారు.ఎండాకాలంలో వాన కురవడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రెండు రోజులు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో వానలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తల కోసం

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

ఇంత జరుగుతున్నా మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారు?