ధరలను పెంచనున్న టాటా, మారుతి

ధరలను పెంచనున్న టాటా, మారుతి

న్యూఢిల్లీ: ముడి సరుకుల ​ఖర్చుల భారాన్ని తట్టుకోవడానికి వచ్చే నెల నుంచి కమర్షియల్​వెహికల్స్​ ధరలను రెండు శాతం వరకు పెంచుతామని టాటా మోటార్స్ ​ప్రకటించింది. మోడల్​, వేరియంట్​ను బట్టి ధరలు మారుతాయి. 

టాటా గ్రూపులో భాగమైన టాటా మోటార్స్​ కార్లు, యుటిలిటీ వెహికల్స్​, ట్రక్కులు, బస్సులు తయారు చేస్తోంది. మారుతి సుజుకీ కూడా నాలుగు శాతం వరకు ధరలను పెంచుతామని తెలిపింది.