టాటా మోటార్స్ మిడ్‌సైజ్ ఎస్యూవీ కర్వ్ కూపేను లాంచ్ చేసింది. దీని పెట్రోల్ వేరియంట్ ఢిల్లీ ఎక్స్–షోరూం ధర రూ.9.99 లక్షలు. డీజిల్ వేరియంట్ ధర రూ.11.49 లక్షలు. డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమే టిక్ క్లైమేట్ కంట్రోల్, ఎయిర్ బ్యాగ్‌లు, ఏబీఎస్, ఈబీడీ, యూఎస్బీ పోర్టులు, బ్లూటూత్ వంటి ఫీచర్లు ఉన్నాయి.