ఇప్పటికే నెక్సాన్ ఈవీతో ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో దూసుకుపోతున్న టాటా మోటార్స్, తన రెండో ఎలక్ట్రిక్ వెహికల్ టైగర్ ఈవీని బుధవారం లాంచ్ చేసింది. జిప్ట్రాన్ టెక్నాలజీతో టైగర్ ఈవీని తెస్తున్నారు. ఇందులో 26 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఈ మోడల్ కోసం కొన్ని డీలర్‌షిప్‌లలో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. రూ. 21 వేలు కట్టి వెహికల్‌ను బుక్ చేసుకోవచ్చు. ఆగస్ట్ 31 నుంచి వెహికల్స్ డెలివరీ స్టార్ట్ చేస్తారు. టైగర్ ఈవీ ధర రూ. 10.58 లక్షల నుంచి ఉంది.
టాటా టైగర్ ఈవీ వస్తోంది..
- బిజినెస్
- August 19, 2021
లేటెస్ట్
- 3,900 మందికి మలబార్ స్కాలర్షిప్స్
- నమ్మలేకపోతున్నాం: బడ్జెట్‌పై నెటిజన్ల మిశ్రమ స్పందన
- ఇది బడ్జెట్ కాదు.. బీజేపీ ఎలక్షన్ మేనిఫెస్టో.. కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ ఎంపీల విమర్శలు
- గ్రామీణాభివృద్ధికి అంతంతే.. ఉపాధి హామీకి పెరగని కేటాయింపులు
- 2028 నాటికి అందరికీ రక్షిత మంచినీరు
- మంత్రుల జీతాలు, గెస్టుల కోసం రూ.1,024.30 కోట్లు
- ఫిబ్రవరి 2న పెద్దగట్టు దిష్టిపూజ ..లింగమంతుల జాతరలో ప్రారంభంకానున్న తొలి ఘట్టం
- మా సర్కారు ఉన్నందువల్లే వివక్ష పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
- స్టార్టప్‌లకు మరిన్ని నిధులు.... రూ.10వేల కోట్లతో కొత్త ఫండ్ ఆఫ్ ఫండ్స్ స్కీమ్
- భూరికార్డుల ఆధునీకరణకు జియోస్పేషియల్ మిషన్
Most Read News
- Good News: బడ్జెట్ ఎఫెక్ట్‌తో బంగారం ధరలు తగ్గే అవకాశం
- Union Budget 2025-26 Live updates : కేంద్ర బడ్జెట్ లైవ్ అప్ డేట్స్
- Union Budget 2025: ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే..
- జియో కస్టమర్లకు గుడ్ న్యూస్.. చీప్ అండ్ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ వచ్చేసింది..!
- Union Budget 2025-26: బడ్జెట్ దెబ్బతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
- ఫిబ్రవరి 3 వసంత పంచమి.. సరస్వతి దేవికి సమర్పించాల్సిన నైవేద్యాలు ఇవే..
- Champions Trophy 2025: ‘ద్రోహానికి ముఖం ఉంటే.. అది పాకిస్థానే..’: సెలెక్టర్లను ఏకిపారేసిన పాక్ పేసర్
- బడ్జెట్ 2025: భారీగా పెరిగిన ఇన్సూరెన్స్ కంపెనీలషేర్ల ధరలు
- Good News: రూ.12 లక్షల ఆదాయం వరకు నో ట్యాక్స్.. మిడిల్ క్లాస్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్
- Hair Beauty: జుట్టు నల్లగా ...మెరుస్తూ.. పొడుగ్గా ఉండాలంటే .. బెస్ట్ ఆయిల్ ఇదే...