
సైబర్ క్రైమ్స్ ను అరికట్టేందుకు కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగింది. ఇండియన్ క్రైం కో ఆర్డినేటషన్ సెంటర్ లో కాంట్రాక్ట్ లో పనిచేసేందకు టెక్నికల్ ఎక్స్ పర్ట్స్ కావాలంటూ కేంద్ర హోంశాఖ నవంబర్ 4న నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎక్స్ పీరియన్స్ ను బట్టి నెల వారి వేతనం రూ. 65 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు వేతనం ఉంటుంది. ఎవరైన ఇంట్రెస్ట్ ఉన్న వారు https://www.tcil.net.in/index.php పై క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
సీనియర్ టెక్నికల్ ప్రోగ్రాం మేనేజర్
సైబర్ సెక్యూరిటీలో పనిచేసి ఉండాలి. సెక్యూరిటీ స్ట్రాటజీ పాలసీ ఫార్ములేషన్ , ప్లానింగ్ ఉండాలి
నెలకు వేతనం రూ. 2లక్షల 50 వేలు
టెక్నికల్ అసిస్టెంట్
ఎంఎస్ ఎక్సెల్, ఫానాన్స్అంశాలపై అవగాహన ఉండాలి. నెలకు వేతనం రూ. 65 వేలు
Also Read :- మహబూబ్ నగర్ లో నేషనల్ మార్ట్ ప్రారంభం
సైబర్ థ్రెట్ అనలిస్ట్ జాబ్స్
సోషల్ మీడియా అనాలసిస్, రిపోర్ట్ క్రియేషన్, క్రైం రీసెర్చ్ లో అవగాహన ఉండాలి నెలకు రూ.65 వేలు
డాటా ఎనలైటిక్స్ ప్రొఫెషనల్
నెలకు వేతనం రూ. లక్షా 60 వేలు
థ్రెట్ మేనేజ్ మెంట్ ఫ్రొఫెషనల్
సెక్యూరింగ్ క్రిటికల్ ,సెన్సిటివ్ ఐటీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్
నెలకు వేతనం రూ. లక్షా 60 వేలు
సైబర్ క్రైం రీసెర్చర్
యూపీఐ ఐఎంపీఎస్, ఏఈపీఎస్ వంటి పేమెంట్స్ టెక్నాలజీపై అవగాహన ఉండాలి.
నెలకు వేతనం రూ. లక్షా 60వేలు