హోటల్​ మేనేజ్మెంట్ చేశారా..? అయితే ఇది గుడ్ న్యూసే.. జాబ్ నోటిఫికేషన్ వచ్చేసింది..

హోటల్​ మేనేజ్మెంట్ చేశారా..? అయితే ఇది గుడ్ న్యూసే.. జాబ్ నోటిఫికేషన్ వచ్చేసింది..

వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజినీర్, జూనియర్​ ట్రైనీ ఆఫీసర్, సర్వేయర్​ పోస్టుల భర్తీకి ఉత్తరాఖండ్​లోని తెహ్రీ హైడ్రో డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ ఇండియా లిమిటెడ్​ నోటిఫికేషన్​ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు మార్చి 14వ తేదీలోగా ఆన్​లైన్​లో అప్లై చేసుకోవచ్చు.

జూనియర్​ ట్రైనీ ఆఫీసర్​ పోస్టులు: 07

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి హోటల్​మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ అండ్​ హోటల్​ అడ్మినిస్ట్రేషన్​లో డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. 
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ఆధారంగా జూనియర్​ మైన్​ సర్వేయర్, జూనియర్​ ఓవర్​ మ్యాన్

పోస్టులు: 08

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి మైన్​ సర్వే, మైన్​ ఇంజినీరింగ్, సివిల్​ ఇంజినీరింగ్​లో డిప్లొమాతోపాటు పని అనుభవంఉండాలి.   
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్​ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. 

పోస్టులు 129: సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, జియోలజీ, జియోటెక్నికల్, ఎన్విరాన్​మెంట్, మైనింగ్, హ్యూమన్​ రీసోర్స్, ఫైనాన్స్​ విభాగంలో ఇంజినీర్​ పోస్టులను భర్తీ చేయనున్నారు. 

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంబీఏ, సీఏ, సీఎంఏలో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. సెలెక్షన్​ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

Also Read:-రైతులకు శుభవార్త.. ప్రధాన మంత్రి ధన ధాన్య కృషి యోజన స్కీమ్ గురించి తెలుసా..?