
టెన్త్ రిజల్ట్ ను ఏప్రిల్ 30న రిలీజ్ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. మెమోలపై మార్కులతో పాటు డివిజన్స్ పెట్టాలా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఫలితాల ఏ టైంకు రిలీజ్ చేస్తారనేది కాసేపట్లో తెలియనుంది. రిజల్ట్ తర్వాత సప్లిమెంటర్ ఎగ్జామ్స్ తేది కూడా ప్రకటించనున్నారు.
ఇప్పటికే ఏపీ ఫలితాలు రావడంతో తెలంగాణలోని పెరెంట్స్, స్టూడెంట్లలో రిజల్ట్ కోసం ఎదురుచూపులు మొదలయ్యాయి. రాష్ట్రంలో మార్చి 21 నుంచి ఈ నెల 4 వరకు టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహించారు. మొత్తం 5 లక్షల మంది ఎగ్జామ్ రాశారు.