తెలంగాణ అసెంబ్లీ : బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ తొలి సారి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2024---25 బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.  మండలిలో అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలి సారి.