తెలంగాణ అసెంబ్లీలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ఆయా శాఖలకు కేటాయింపులు చేశారు.. శాఖల వారీగా
తెలంగాణ బడ్జెట్:
తెలంగాణ పూర్తి స్థాయి బడ్జెట్ 2,91,191 కోట్లు
తెలంగాణ ఏర్పాటు నాటికి అప్పు 75, 577కోట్లు
ఈ ఏడాది డిసెంబర్ నాటికి తెలంగాణ అప్పు 6 లక్షల 71 వేల కోట్లు
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 42 వేల కోట్ల అప్పు చెల్లింపు
వివిధ రంగాలకు కేటాయింపు:
వ్యవసాయం ,అనుబంధ రంగాలకు-72,659 కోట్లు
హార్టికల్చర్ -737 కోట్లు
పశుసంవర్ధక శాఖ- 19, 080 కోట్లు
మహాలక్ష్మి ఉచిర రవాణా-723 కోట్లు
గృహజ్యోతి- 2418 కోట్లు
ప్రజాపంపిణీ వ్యవస్థ- 3836 కోట్లు
పంచాయతీ రాజ్-29,816 కోట్లు
మహిళా శక్తి క్యాంటిన్ -50 కోట్లు
హైదరాబాద్ అభివృద్ధి-10,000 కోట్లు
జీహెఎంసీ- 3000 కోట్లు
హెచ్ ఎండీఏ-500 కోట్లు
మెట్రో వాటర్-3385 కోట్లు
ఏయిర్ పోర్ట్ కు మెట్రో-100 కోట్లు
ఓఆర్ ఆర్ -200 కోట్లు
హైదరాబాద్ మెట్రోకు -500 కోట్లు
ఓల్డ్ సిటీ మెట్రో-500 కోట్లు
మూసీ అభివృద్ధి-1500 కోట్లు
రీజినల్ రింగ్ రోడ్డు-1525 కోట్లు
స్ర్తీ ,శిశు శాఖ -2,736 కోట్లు
ఎస్సీ ,ఎస్టీ సంక్షేమం-17,000 కోట్లు
మైనారిటీ సంక్షేమం-3,000 కోట్లు
బీసీ సంక్షేమం-9,200 కోట్లు
వైద్య ఆరోగ్యం-11, 468 కోట్లు
విద్యుత్-16, 410 కోట్లు
అడవులు, పర్యావరణం-1,064 కోట్లు
ఐటి-774 కోట్లు
నీటి పారుదల -22,301కోట్లు
విద్య-21, 292 కోట్లు
హోంశాఖ -9,564 కోట్లు
ఆర్ అండ్ బి-5,790 కోట్లు
జిహెచ్ఎంసి పరిధిలో మౌలిక వసతులు కల్పనకు 3,065 కోట్లు
హెచ్ఎండిఏ పరిధిలో మౌలిక వసతులు కల్పనకు 500 కోట్లు
మెట్రో వాటర్ వర్క్స్ 3,385 కోట్లు
ఔటర్ రింగ్ రోడ్డు కొరకు 200 కోట్లు
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు 500 కోట్లు
మల్టీ మోడల్ సబర్బన్ రైలు ట్రాన్స్ పోర్ట్ సిస్టంకు 50 కోట్లు
మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కొరకు1500 కోట్లు
మొత్తం హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం 10,000 కోట్లు
బీసీ సంక్షేమం 9,200 కోట్లు
మైనార్టీ శాఖకు 3,003 కోట్లు
ఎస్సి సంక్షేమం 3,3124కోట్లు
ఎస్టీ సంక్షేమం17, 056 కోట్లు
స్త్రీ శిశు సంక్షేమం 2,736 కోట్లు
RRRకు 1525 కోట్లు కేటాయింపులు జరిగాయి.