తెలంగాణ కేబినేట్ 2024 మే 18న సమావేశం కానుంది. ఏపీ, తెలంగాణ మధ్య పెండింగ్ అంశాలపై కేబినెట్ చర్చించనుంది. సమగ్ర నివేదిక తయారు చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. అదేవిధంగా రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. జూన్ 2 తరువాత హైదరాబాద్ లో ఏపీకి కేటాయించిన భవనాలను అధీనంలోకి తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. ఉద్యోగుల బదిలీలు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్ సంస్థల బకాయిల వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇక ధాన్యం కొనుగోలు, వ్యవసాయం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో సచివాలయంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు.
మే 18న తెలంగాణ కేబినెట్ సమావేశం
- హైదరాబాద్
- May 15, 2024
లేటెస్ట్
- ఆరోరా ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. కార్మికుడు మృతి
- AUS vs IND: అప్పుడే తుది నిర్ణయం తీసుకుంటాం.. గిల్ గాయంపై భారత బౌలింగ్ కోచ్
- రాజేంద్రనగర్‌లో అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
- హైదరాబాద్‌లో రత్నదీప్ సూపర్ మార్కెట్లలో ఫుడ్ సేప్టీ తనిఖీలు
- Syed Mushtaq Ali Trophy 2024: శాంసన్‌కు ప్రయోషన్.. కెప్టెన్‌గా బాధ్యతలు
- AUS vs IND: భారత జట్టులో ఈ సారి అతను లేకపోవడం సంతోషంగా ఉంది: జోష్ హేజిల్‌వుడ్
- బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో దూసుకెళ్తోన్న క్రేజీ బ్యూటీ.. దుల్కర్, రామ్, నాని సినిమాలలో ఛాన్స్!
- జపాన్ లో భూత్ బంగ్లాలు.. టెక్నాలజీ ఎంత ఉంటే ఏంటీ.. లక్షల ఇళ్లు ఖాళీ
- పార్ట్ టైం రాపిడో నడుపుతున్న వీడియో జర్నలిస్ట్ యాక్సిడెంట్లో మృతి
- ఎలాన్ మస్క్‌కు షాక్.. SpaceX స్టార్‌షిప్ రాకెట్ ప్రయోగం సక్సెస్..కానీ బూస్టర్ రికవరీ ఫెయిల్
Most Read News
- మాదాపూర్‌లో ఒక్కసారిగా పక్కకు ఒరిగిన బిల్డింగ్.. పరుగులు తీసిన స్థానికులు
- Kona Venkat: అందుకే నాగార్జున కింగ్ సినిమా ఫ్లాప్ అయ్యింది..
- బిర్యానీ తిని హాస్పిటల్ పాలైన యువకుడు.. ఇదే కారణం!
- చికెన్ బిర్యానీ తిన్నయువకుడికి అస్వస్థత
- ఇట్స్ అఫిషియల్: విడాకులు తీసుకున్న AR రెహమాన్ దంపతులు
- అంతర్గాం తహశీల్దార్ కార్యాలయంలో ACB రైడ్స్
- కాంబినేషన్‌పై క్లారిటీ!..శుక్రవారం నుంచి ఆస్ట్రేలియాతో ఇండియా తొలి టెస్ట్
- Good Health : 8 గంటల డైట్ ఫాలో అయితే.. 3 వారాల్లో 10 కేజీల బరువు తగ్గొచ్చు..!
- కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చెల్లదు: హైకోర్టు
- కెటిల్స్ వాడినందుకు రూ.30వేలు ఫైనా?