కృష్ణుని రూపంలోని కేసీఆర్ .. ఎస్​ఎస్​వై ఉద్యోగుల నిరసన

తమ ఉద్యోగాలను రెగ్యులర్​చేయాలని సమగ్ర శిక్ష అభియాన్​ ఉద్యోగులు జగిత్యాల ఆర్డీఓ ఆఫీస్​ ముందు రిలే దీక్షలు చేస్తున్నారు. గురువారం కృష్ణాష్టమి సందర్భంగా దీక్షా శిబిరం ముందు కృష్ణుని రూపంలో కేసీఆర్ చిత్రపటం గీసిన ఉద్యోగులు.. దాని ముందు పడుకొని దండం పెట్టి రెగ్యులర్​ చేయాలని వేడుకుంటూ నిరసన తెలిపారు.