- మహేశ్వరంలో కేసీఆర్ కామెంట్స్
- వర్షంలోనూ ఇంతమంది వచ్చారంటే మహేశ్వరంలో సబిత గెలుపు ఖాయం
- సబితమ్మ ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజల్లోనే ఉంటారు
- సబితమ్మక భూదేవికి ఉన్నంత ఓపిక ఉంది
- అన్ని రంగాల్లో మహేశ్వరం నియోజకవర్గాన్ని అభివృద్ది చేసుకున్నాం
- కందుకూరులో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సబితమ్మే కారణం
- మెడికల్ కాలేజీకు అనుబంధంగా 500 పడకల ఆసుపత్రి
- కందుకూరు వరకు మెట్రో రావాలని సబిత పట్టుబట్టారు
- ఫాక్స్‌కాన్ పరిశ్రమతో మూడు లక్ష మంది యువతకు ఉద్యోగాలు వస్తాయి
- సబిత కృషితోనే నాలాల అభివృద్ది జరిగింది
- సబిత మంత్రిని అనుకోకుండా కార్యకర్తలా పనిచేస్తారు
- వరదలను లెక్క చేయకుండా సబిత కాలనీల్లోతిరిగారు
- కాంగ్రెస్ రాజ్యంలో చేరువుల కబ్జా
- తెలంగాణ తెచ్చింది ఎవరు? 24 గంటల కరెంట్ ఇచ్చిందేవరు ?
- దేశంలో రైతుబంధు, దళితబంధు పుట్టించిందే కేసీఆర్
- రాష్ట్ర సంపద పెరుగుతుంది
- రైతులు పండించిన పంటను కొంటున్నాం
- ఆసరా పెన్షన్లు రూ. 5 వేలు చేస్తాం
- మళ్లీ గెలిచేది బీఆర్ఎస్సే