మనవడితో సీఎం రేవంత్ రెడ్డి హోలీ వేడుక

సీఎం రేవంత్ రెడ్డి తన మనవడితో హోలీ పండుగ జరుపుకున్నారు. ఇంట్లోనే మనవడితో రంగుల ఆట ఆడారు. మనవడికి రంగులు పూస్తూ.. మనవడితో రంగులు పూయించుకుంటూ.. చిన్న పిల్లోడిలా ఆటలు ఆడారు సీఎం రేవంత్ రెడ్డి..