అబద్దాలు చెప్పడానికి అసెంబ్లీ సమావేశాలు 

అబద్దాలు చెప్పడానికి అసెంబ్లీ సమావేశాలు 

రాష్ట్ర బడ్జెట్​పై తెలంగాణ కాంగ్రెస్​ స్పందించింది. ‘అబద్దాలు చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తోందని తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసింది. బడాయిలకు పోవడానికి బడ్జెట్​ప్రవేశపెడుతోందని పేర్కొంది. దేశంలోనే ఇలాంటి ఘనత వహించిన ముఖ్యమంత్రి బహుశా ఒక్క కేసీఆర్ మో..!’ అని ట్వీట్ చేసింది.