మోదీ హయాంలో అతి పెద్ద రైలు ప్రమాదాలు..బాధ్యులెవరు.?

మోదీ హయాంలో అతి పెద్ద రైలు ప్రమాదాలు..బాధ్యులెవరు.?

పశ్చిమ బెంగాల్ లో జరిగిన  రైలు ప్రమాదంలో15 మంది మృతి చెందగా..60 మందికి గాయాలైన సంగతి తెలిసిందే.అయితే ప్రధాని మోదీ హయాంలో  దేశంలో జరిగిన అతిపెద్ద  రైలు ప్రమాదాలపై తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. 2014 నుంచి  జరిగిన ఈ రైలు ప్రమాదాలకు బాధ్యులెవరని  ప్రశ్నించింది. 


26 మే, 2014 

గోరఖ్‌ధామ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం
25 మంది మృతి
50 మందికి పైగా గాయాలు

నవంబర్ 20, 2016

ఇండోర్ పాట్నా ఎక్స్‌ప్రెస్ ప్రమాదం
150 మంది మృతి
150 మందికి పైగా గాయాలు

ఆగస్ట్ 23, 2017

కైఫియాట్ ఎక్స్‌ప్రెస్
70 మంది గాయపడ్డారు

ఆగస్టు 18, 2017

పూరి-హరిద్వార్ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్
23 మంది మృతి, 60 మందికి గాయాలు

జనవరి 13, 2022

బికనీర్ - గౌహతి ఎక్స్‌ప్రెస్
9 మంది మృతి, 36 మందికి గాయాలు

జూన్ 2, 2023

బాలాసోర్ రైలు ప్రమాదం
296 మంది మృతి
900 మందికి పైగా గాయాలు

జూన్ 17, 2024

పశ్చిమ బెంగాల్ కంచన్ జంగా ఎక్స్‌ప్రెస్
15 మంది మృతి..60 మందికి గాయాలు