రాజీవ్ గృహాలను పరిశీలించిన సీఎస్ సోమేశ్

రాజీవ్ గృహాలను పరిశీలించిన సీఎస్ సోమేశ్

హైదరాబాద్: ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోల్, బండ్లగూడలోని రాజీవ్ స్వగృహ అపార్ట్మెంట్లను శనివారం చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ అపార్ట్మెంట్స్లో కల్పించిన సదుపాయాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ , స్థానిక అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం...

ఉగాది తర్వాత వడ్ల ఉద్యమం

ఐదుసార్లు అవమానించినా భరించినం