స్వరాష్ట్ర పదేండ్ల పండుగ ఆదివారం అంబరాన్నంటింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలు ఉత్సాహంగా సాగాయి. వేలాదిగా ప్రజలు తరలిరావడంతో ట్యాంక్‌బండ్ పై సందడి నెలకొంది. వివిధ కళారూపాలను కళాకారులు ప్రదర్శించి ఆకట్టుకున్నారు. రాత్రి భారీ వర్షం కురిసినా ప్రజలు ఉత్సాహంగా ప్రదర్శనలను తిలకించారు. ఆనాటి ఉద్యమ జ్ఞాపకాలను గుర్తుచేసుకొని ఉద్యమకారులు భావోద్వేగానికి గురయ్యారు. హుస్సేన్ సాగర్ లో ఏర్పాటు చేసిన లేజర్ షో ఆకట్టుకుంది. – ముషీరాబాద్, వెలుగు
ట్యాంక్ బండ్ పై ఉత్సాహంగా తెలంగాణ దశాబ్ది వేడుకలు
- తెలంగాణం
- June 3, 2024
లేటెస్ట్
- వికారాబాద్‌జిల్లాలో బ్లాక్ మెయిల్ చేస్తున్న ముగ్గురు విలేకర్లపై కేసు
- గచ్చిబౌలిలో ఐదంతస్తుల బిల్డింగ్ ఒక్కసారిగా ఒరిగింది
- ఏజెన్సీ లో విదేశీ బృందం పర్యటన
- హైదరాబాద్‌లో 80 వేల మ్యాన్‌హోల్స్ క్లీనింగ్ పూర్తి : అశోక్‌రెడ్డి
- గుడ్ న్యూస్..హైదరాబాద్‌లో అన్నిచోట్లా ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు
- పీరియడ్స్ పై అపోహలు వీడాలి
- కెటిల్స్ వాడినందుకు రూ.30వేలు ఫైనా?
- చట్టం దృష్టిలో సరికాదు..కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చెల్లదు..జీవో16 కొట్టివేసిన హైకోర్టు
- చనిపోయిన వ్యక్తిపై FIR.. పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు
- బైడెన్‌కు పుతిన్ వార్నింగ్..మిసైల్ దాడులుచేస్తే..అణుబాంబు వేస్తాం
Most Read News
- మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే.?
- పిల్లాడు నల్లగా పుట్టాడని భార్యపై అనుమానం.. DNA టెస్ట్ చేస్తే చివరికి..
- మాదాపూర్‌లో ఒక్కసారిగా పక్కకు ఒరిగిన బిల్డింగ్.. పరుగులు తీసిన స్థానికులు
- Kona Venkat: అందుకే నాగార్జున కింగ్ సినిమా ఫ్లాప్ అయ్యింది..
- వరంగల్ SBI బ్యాంకులో భారీ దోపిడీ : 10 కోట్ల విలువైన బంగారం ఎత్తుకెళ్లారు
- చిరంజీవి, బాలకృష్ణ మధ్య తేడా అదే: డైరెక్టర్ బాబీ కొల్లి
- Pawan Kalyan: పుష్ప 2 సినిమా టికెట్ రేట్ల విషయంలో పవన్ కళ్యాణ్ అలా అన్నాడా..?
- AUS vs IND: పెర్త్ వేదికగా తొలి టెస్ట్.. ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 ఇదే
- ఇవాళ హైదరాబాద్‌లో కరెంట్ ఉండని ప్రాంతాలు
- Starlink Vs BSNL D2D: ఇది వండర్ : ఎలన్ మస్క్ స్టార్ లింక్ కు పోటీగా.. మన BSNL శాటిలైట్స్.. ఆల్ రెడీ వచ్చేసింది.. ఏది బెటరంటే..?