ఊరూవాడ.. ‘దశాబ్ది’ సంబురం

ప్రత్యేక రాష్ట్ర కల సాకరమై దశాబ్దిలోకి అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని ఊరూవాడ ఏకమైంది. ఉమ్మడి నిజామాబాద్​ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పార్టీలతో సంబంధం లేకుండా అన్నీ పార్టీల లీడర్లు, సబ్బండ వర్గాలు ఉత్సవాల్లో పాలుపంచుకున్నాయి.
- వెలుగు నెట్​వర్క్