నేషనల్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో.. తెలంగాణ అమ్మాయి దీప్తికి గోల్డ్‌‌‌‌

నేషనల్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో.. తెలంగాణ అమ్మాయి దీప్తికి గోల్డ్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు : నేషనల్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో తెలంగాణ అమ్మాయి జీవాంజి దీప్తి గోల్డ్ మెడల్‌‌‌‌తో మెరిసింది. చెన్నైలో బుధవారం జరిగిన విమెన్స్ 400 మీటర్ల ఈవెంట్‌‌‌‌లో దీప్తి 57.82 సెకండ్లతో టాప్ ప్లేస్‌‌‌‌ సాధించింది.