Dasara Holidays:పండగ చేస్కోండి : అక్టోబర్ 2 నుంచి దసరా సెలవులు

Dasara Holidays:పండగ చేస్కోండి : అక్టోబర్ 2 నుంచి దసరా సెలవులు

గుడ్ న్యూస్..తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. రాష్ట్రంలోని పాఠశాలలకు అక్టోబర్ 2 తేది నుంచి అక్టోబర్ 14వ వేదీ వరకు దసరా సెలవులను ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

Also Read :- బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

అక్టోబర్ 2 గాంధీ జయంతి కలుపుకొని మొత్తం13 రోజులు అన్ని విద్యాసంస్థలకు సెలవులను ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 15వ తేదీన పాఠశాలలు పున: ప్రారంభమవుతాయని అధికారులు వెల్లడించారు. జూనియర్ కాలేజీలకు 6  నుంచి 13వ తేదీ వరకు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.