తెలంగాణలో 23 మంది ఐపీఎస్ల  బదిలీలు

తెలంగాణ రాష్ట్రంలో మరోసారి భారీగా ఐపీఎస్ లను బదిలీ చేసింది ప్రభుత్వం. మొత్తం 23 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సీఎస్ శాంతి కుమారి.

టెక్నికల్  సర్వీసస్ అదనపు డీజీ  -వీవీ శ్రీనివాసరావు

కో ఆర్డినేషన్ డీఐజీ                          -గజరావు భూపాల్

ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీ               -రెమా రాజేశ్వరి

రాజేంద్ర నగర్ డీసీపీ                     -సీహెచ్ శ్రీనివాస్

హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ-3         -ఆర్. వెంకటేశ్వర్లు

మల్టీజోన్ -7 డీసీపీ                           -జోయల్ డెవిస్

సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ                        -జానకీ దరావత్ 

నిర్మల్  ఎస్పీ              -జానకీ షర్మిల

రామగుండం సీపీ       -ఎల్ ఎస్  చౌహాన్ 

మల్కాజ్ గిరి డీసీపీ   - పద్మజ

ఖమ్మం సీపీ                 -సునీల్ దత్

సీఐడీ ఎస్పీ                 -రాజేంద్ర ప్రసాద్

ట్రాన్స్ కో ఎస్పీ           -ఉదయ్ కుమార్ రెడ్డి

ఆదిలాబాద్ ఎస్పీ       -గౌష ఆలం

మాదాపూర్ డీసీపీ       -వినిత్

ములుగు ఎస్పీ             -శబరీష్

మేడ్చల్  డీసీపీ           -నితికాపంత్

సిద్దిపేట ఎస్పీ              -బీ అనురాధ

ఎల్బీనగర్ డీసీపీ         -ప్రవీణ్ కుమార్

బదిలీ అయ్యారు.