వేములవాడ, వెలుగు: వేములవాడ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ప్రభుత్వం రూ.10.37కోట్లు(సీఆర్‌ఆర్) రిలీజ్ చేసినట్లు ఎమ్మెల్యే క్యాంప్‌ఆఫీస్ వర్గాలు తెలిపాయి. కాగా విప్ ఆది శ్రీనివాస్.. మంగళవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
వేములవాడ ప్రాంత సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు.