హైదరాబాద్, వెలుగు: ఆస్తి పన్ను బకాయిల వడ్డీపై 90 శాతం రాయితీ అందిస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్రోనాల్డ్రోస్ ప్రకటించారు. బల్దియా పరిధిలో వన్ టైమ్ సెటిల్మెంట్(ఓటీఎస్) స్కీమును అమలు చేస్తున్నామని, ప్రతిఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 31 వరకు స్కీము అందుబాటులో ఉంటుందని, పెండింగ్బకాయిలను కేవలం 10 శాతం వడ్డీతో చెల్లించవచ్చని చెప్పారు. అన్ని రకాల ఆస్తి పన్ను బకాయిలకు ఓటీఎస్వర్తిస్తుందని స్పష్టం చేశారు. అలాగే ప్రతి ఆదివారం అన్ని సర్కిల్ఆఫీసుల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ‘ప్రాపర్టీ ట్యాక్స్పరిష్కారం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. మార్చి 3, 10, 17, 24, 31 తేదీల్లో నిర్వహించే ప్రత్యేక సమావేశాల్లో ఆస్తి పన్నుకు సంబంధించి కోర్టు కేసులు మొదలు అన్ని రకాల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ రెండు అవకాశాలను ఆస్తి పన్ను బకాయిదారులు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు.
ఆస్తి పన్ను వడ్డీపై 90 శాతం రాయితీ
- హైదరాబాద్
- March 1, 2024
లేటెస్ట్
- టెండర్లు ఫైనల్ కాకున్నా.. జోరుగా శంకుస్థాపనలు!
- నాలుగు పంచాయతీల్లో ఇక మున్సిపల్ పాలన
- మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణంపై నీలి నీడలు!
- లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలి : చాడ వెంకటరెడ్డి
- సాగు యోగ్యం కాని భూముల లెక్కలు తేలినయ్
- రూ.800 కోట్లతో డ్రోన్ల తయారీ యూనిట్ .. ప్రభుత్వంతో జేఎస్ డబ్ల్యూ ఒప్పందం
- తెలంగాణలో ఉదయం మంట.. రాత్రి ఇగం.!
- అభిషేక్ అదుర్స్..తొలి టీ20లో ఇండియా ఘన విజయం
- ప్రైవేటు బడుల్లో 25 శాతం సీట్లు పేదలకు!
- టాలెంట్ ఉన్నోళ్లను అడ్డుకోం..హెచ్1బీ వీసాపై రెండు వాదనలూ నచ్చినయ్ : ట్రంప్
Most Read News
- 30 రోజుల్లో ఆరు గ్రహాలు మార్పు : జనవరి 21 నుంచి ఫిబ్రవరి 21 వరకు.. ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి..!
- AmitabhBachchan: లగ్జరీ ఫ్లాట్ అమ్మేసిన అమితాబ్.. కొన్నది రూ.31కోట్లు.. అమ్మింది ఎంతకో తెలుసా?
- బిగ్ షాక్ : సైఫ్ అలీఖాన్ 15 వేల కోట్ల ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం
- Gold rates: మళ్లీ భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్.. హైదరాబాద్ లో తులం ఎంతంటే.?
- Good News:20 రూపాయలతో రీ ఛార్జ్ చేస్తే.. మీ సిమ్ 4 నెలలు పని చేస్తుంది..!
- Mahesh Babu: హ్యాపీ బర్త్డే NSG.. నువ్వు అద్భుతమైన మహిళవి.. నాకు ఎప్పటికీ స్పెషలే
- Game Changer: గేమ్ ఛేంజర్ ఎదురీత.. బ్రేక్ ఈవెన్ కోసం ఆపసోపాలు.. 11 రోజుల నెట్ వసూళ్లు ఇవే!
- చవకైన ఐఫోన్ వచ్చేస్తోంది.. iPhone SE 4 ఫస్ట్ లుక్ రివీల్
- రూ.10వేలోపు 4 బెస్ట్ స్మార్ట్ఫోన్లు.. లేటెస్ట్ టెక్నాలజీ, ఫీచర్స్తో
- AB de Villiers: హింట్ ఇచ్చేశాడు: మూడేళ్ళ తర్వాత క్రికెట్లోకి డివిలియర్స్ రీ ఎంట్రీ