
జేఎన్టీయూ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. ప్రపంచంలోనే మొదటి టెక్నాలజీ యూనివర్సిటీ జేఎన్టీయూ అన్నారు తమిళిసై. టెక్నాలజీ అభివృద్ధికి ప్రధాని మోడీ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. మేకిన్ ఇండియా.. మేడిన్ ఇండియా ద్వార కొత్త స్టార్టప్ కంపెనీలు వస్తున్నాయని తెలిపారు. టెక్నాలజీ అభివృద్ధి లక్ష్యంగా జేఎన్టీయూ అధికారులు మరింత కృషి చేయాలని సూచించారు గవర్నర్ తమిళిసై.
మరిన్ని వార్తల కోసం..
టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలకు బండి సంజయ్ బ్రాండ్ అంబాసిడర్
ఓడినా.. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ నేనే
భవానీపూర్ గెలుపుతో దీదీకి తప్పిన గండం