
తెలుగు ప్రజలు ఘనంగా భోగి సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పొంగల్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. చెన్నైలోని తన ఇంట్లో కుటుంబ సభ్యులతో కలసి సంబరాలు చేసుకున్నారు. సంప్రదాయబద్ధంగా పాయసం వండి.. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పండుగ సందర్భంగా అందరితో కాసేపు సరదాగా గడిపారు. సంక్రాంతి పండుగ మన సంప్రదాయానికి ప్రతిబింబిస్తుందన్నారు తమిళిసై. ప్రజలందరికీ పొంగల్ విషెల్ తెలిపారు.
Telangana Governor and Puducherry LG, Tamilisai Soundararajan celebrates #Pongal at her residence in Chennai
— ANI (@ANI) January 14, 2022
"Everyone should celebrate the Pongal festival safely, following COVID appropriate behaviour," she says pic.twitter.com/yw4FjZ1q3a
ఇవి కూడా చదవండి: