- 23 ఆప్షనల్ హాలిడేస్..ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్
హైదరాబాద్, వెలుగు : 2025 ఏడాది సాధారణ, ఐచ్ఛిక సెలవుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. మొత్తం 27 సాధారణ, 23 ఆప్షనల్ హాలిడేస్‌ను ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 2025 జనవరి 1వ తేదీ పబ్లిక్ హాలిడే కాబట్టి ఫిబ్రవరిలో రెండో శనివారం ఆగస్టు 8వ తేదీ మాత్రం వర్కింగ్ డేగా ప్రకటించారు.