- బదిలీల జాతర: 27మంది జెడ్పీ సీఈవోల బదిలీ
- డిప్యూటీ సీఈవోలు, డీపీవోలు, డీఆర్డీవోలకు స్థానచలనం
- పలువురు ఎక్సైజ్ సూపరింటెండెంట్ల ట్రాన్స్ ఫర్
- ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా పలుశాఖల్లో భారీ ఎత్తున బదిలీలు చేసింది ప్రభుత్వం. 27 మంది జెడ్పీ సీఈవోలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెయిటింగ్ లో ఉన్న పలువురికి స్థానచలనం కల్పించారు. ఎక్సైజ్ శాఖలో పలువురు సూపరింటెండెంట్లకు స్థానచలనం కలిగించింది. ఎన్నికల సమయంలో ఈసీ సూచన మేరకు ఎక్సైజ్ సూపరింటెండెంట్లను బదిలీ చేసిన విషయం తెలిసిందే. వారందరికీ మరో మారు బదిలీలు జరిగాయి.
ఆఫీసర్ పేరు ప్రస్తుత స్థానం బదిలీ స్థానం
1. ఎంఏ రజాక్ మెదక్ (డీపీఈవో) నిర్మల్
2. సత్యనారాయణ శంషాబాద్(డీపీఈవో) జగిత్యాల
3. అనిత సూర్యాపేట (డీపీఈవో) జనగాం
4. లక్ష్మీనాయక్ వరంగల్ రూరల్ (డీపీఈవో) సూర్యాపేట
5. సైదులు మహబూబ్ నగర్ (డీపీఈవో) యాదాద్రి
6. ఉజ్వలా రెడ్డి హైదరాబాద్–2 (టీఎస్‌బీసీఎల్) సరూర్‌నగర్(డీపీఈవో)
7. క్రిష్ణ ప్రియ జనగాం (డీపీఈవో) శంషాబాద్
8. ఫయాజుద్దీన్ నాగర్ కర్నూల్ (డీపీఈవో) మేడ్చల్
9. నవీన్ కుమార్ యాదాద్రి (డీపీఈవో) మల్కాజిగిరి
10. విజయ్ భాస్కర్ మేడ్చల్(డీపీఈవో) వికారాబాద్
11. నవీన్ చంద్ర వికారాబాద్ (డీపీఈవో) సంగారెడ్డి
12. గాయత్రి సంగారెడ్డి (డీపీఈవో) నాగర్ కర్నూల్
13. అరుణ్ కుమార్ మల్కాజిగిరి (డీపీఈవో) గద్వాల
14. రవీందర్ రావు సరూర్‌నగర్(డీపీఈవో) వనపర్తి (టీఎస్‌బీసీఎల్)