హైదరాబాద్, వెలుగు : తెలంగాణ గ్రాండ్ మాస్టర్ రాజా రిత్విక్ లప్లేన్ ఇంటర్నేషనల్ చెస్ చాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్‌తో మెరిశాడు. ఫ్రాన్స్‌లోని లప్లేన్లో శనివారం ముగిసిన ఈ టోర్నీలో రిత్విక్ తొమ్మిది రౌండ్లకు గాను ఏడు పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచాడు. 22 దేశాల నుంచి 184 మంది ప్లేయర్లు పడ్డ ఈ టోర్నీలో రిత్విక్ ఐదు గేమ్స్‌లో గెలిచి, నాలుగు గేమ్స్‌ను డ్రా చేసుకున్నాడు. టోర్నీలో అజేయంగా నిలిచి రన్నరప్ టైటిల్ గెలిచాడు.
లప్లేన్ చెస్ చాంపియన్ష్లో తెలంగాణ గ్రాండ్ మాస్టర్ రాజా రిత్విక్‌కు సిల్వర్
- ఆట
- July 14, 2024
మరిన్ని వార్తలు
-
PSL 10: ఇహ్సానుల్లా సంచలన నిర్ణయం.. 22 ఏళ్లకే పాకిస్తాన్ సూపర్ లీగ్‌కు రిటైర్మెంట్
-
Jasprit Bumrah: బుమ్రాను వరించిన ఐసీసీ అవార్డు.. స్మృతి మంధానకు నిరాశ
-
Ranji Trophy: 12 ఏళ్ళ తర్వాత రంజీ ట్రోఫీ స్క్వాడ్ లో విరాట్ కోహ్లీ: కన్ఫర్మ్ చేసిన ఢిల్లీ క్రికెట్ సెక్రటరీ
-
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. ఆరు జట్ల స్క్వాడ్ వివరాలు ఇవే
లేటెస్ట్
- సంక్రాంతి ఎఫెక్ట్.. హైదరాబాద్ లో భారీగా పెరిగిన నాన్ వెజ్ సేల్స్..
- Oscars 2025: ఆస్కార్‌కు అంటుకున్న కార్చిచ్చు.. నామినేషన్లు జనవరి 23కు వాయిదా
- ఒకరితో ప్రేమ.. మరొకరితో అక్రమ సంబంధం.. నార్సింగ్ జంట హత్యల కేసులో బిగ్ అప్డేట్
- రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో కేరళవాసి మృతి.. కేంద్రం సీరియస్
- ఎటు చూసినా బూడిదే.. ఆగని లాస్ ఏంజెల్స్ కార్చిచ్చు.. 25కు చేరిన మృతుల సంఖ్య
- SankranthikiVasthunam: వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
- తోటి క్లాస్మేట్స్ కూడా కాటేశారు.. మైనర్‌పై 60 మందికి పైగా అత్యాచారం
- Daaku Maharaj Day 2 collections: రెండో రోజు భారీగా పడిపోయిన డాకు మహారాజ్ కలెక్షన్స్...
- కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. ఒక్కో పందెం రూ.25 లక్షలు
- Layoffs: 3600 మంది ఉద్యోగాలు హుష్.. పండగ పూట ఉద్యోగులకు షాకిచ్చిన జుకర్‌బర్గ్
Most Read News
- Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. ఆరు జట్ల స్క్వాడ్ వివరాలు ఇవే
- ఎటు పోతోంది ఈ సమాజం.. కోడలు కావాల్సిన అమ్మాయిని పెళ్లాడిన వరుడి తండ్రి
- Sankranthiki Vasthunnam Movie Review: సంక్రాంతికి వస్తున్నాం మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..?
- శ్రీశైలం టోల్ గేట్ సిబ్బంది చేతివాటం : 8 మంది ఉద్యోగులపై వేటు
- Sankranti Special : కనుమ పండుగ అంటే ఏంటీ.. ఎలా జరుపుకోవాలో తెలుసా.. !
- జైలర్ 2 టీజర్ రిలీజ్: రజినీకాంత్ ఊచకోత.. మూములుగా లేదు అసలు..!
- Ligier Mini EV: అప్పట్లో నానో.. ఇప్పుడు లిజియర్: లక్ష రూపాయల ఎలక్ట్రిక్ కారు రాబోతోంది
- SA20: సౌతాఫ్రికా టీ20 లీగ్.. తొలి మ్యాచ్‌లోనే దినేష్ కార్తీక్ బ్యాడ్ లక్
- Ranji Trophy: 12 ఏళ్ళ తర్వాత రంజీ ట్రోఫీ స్క్వాడ్ లో విరాట్ కోహ్లీ: కన్ఫర్మ్ చేసిన ఢిల్లీ క్రికెట్ సెక్రటరీ
- కేరళ, తమిళనాడుకు కల్లక్కడల్ ముప్పు.. తీరంలో అలల ఉగ్రరూపం