యూనివర్సిటీ బఫర్ జోన్లో ఉందా లేదా తేల్చాలి: పల్లా పిటిషన్పై హైకోర్టు

యూనివర్సిటీ బఫర్ జోన్లో ఉందా లేదా తేల్చాలి: పల్లా పిటిషన్పై హైకోర్టు

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పిటిషన్ పై హైకోర్టు విచారణ చేసింది. నాదం చెరువుసమీపంలో నీలిమా మెడికల్ ఇన్ స్టిట్యూట్ నిర్మించారని ఇరిగేషన్ శాఖ అధికారులు గుర్తించారు. పోచారం పీఎస్ లో కంప్లైట్, కేసు నమోదైంది. 

అనురాగ్ యూనివర్సిటీ, నీలిమా మెడికల్ కాలేజీలకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు పరిశీలించాలని హైడ్రాకు హైకోర్టు ఆదేశం జారీ చేసింది. నిబంధనకు లోబడి పనిచేయాలని హైడ్రాకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

యూనివర్సిటీ బఫర్ జోన్ లో ఉందా FTL పరిధిలో ఉందా తేల్చాలని హైకోర్టు సూచించింది. అన్ని వివరాలు సేకరించిన తర్వాత నోటీసులు ఇచ్చి చట్టపరంగా నడుచుకోవాలని సూచించింది.