తెలంగాణ హౌసింగ్ బోర్డు కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు స్థలాల వేలంలో ఉత్కంఠ నెలకొంది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు నిలిచిపోయిన వేలం ఆగిపోయింది.
తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారులు కూకట్ పల్లిలో ఇళ్ల స్థలాలను వేలం వేసేందుకు నిర్ణయించారు. స్థానికులకు ఈ రోజు ( జనవరి 24) ఉదయం వేలం వేస్తామని తెలిపారు. దీంతో స్థలం కొనేందుకు చాలామంది వచ్చారు. ఇంతలోనే వేలం వేసేందుకు వచ్చేందుకు అధికారులు బాంబు పేల్చారు.
Also Read :- .. ఏం బతుకులు రా మీవి అంటూ పాడి కౌశిక్ రెడ్డి బూతు పురాణం
హైకోర్టు ఉత్తర్వుల మేరకు నిలిచిపోయిన వేలం ఆగిపోయింది. మధ్యాహ్నం 2.15 గంటల వరకు వేలం నిలిపివేయాలంటూ హైకోర్టు మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని వేలం అధికారులకు తెలపడంతో వేలం నిలిపివేశారు. వేలంలో పాల్గొనేందుకు వచ్చిన వారు ఆందోళన చెందుతున్నారు.