సదాశివనగర్, వెలుగు : వరి కొనుగోలులో రాష్ర్టం నంబర్‌వన్‌గా నిలిచిందని, సీఎం రేవత్ రెడ్డి వచ్చిన తర్వాత రైతు పండుగ చేసుకోవడం గొప్ప విషయమాని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మధన్ మోహన్ రావు అన్నారు. ఆదివారం ఆలయన వెలుగుతో మాట్లాడుతూ.. ఎల్లారెడ్డి నియోజక వర్గంలోని ప్రతీ గ్రామంలో సొసైటీల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి...
వడ్లు కొని, రైతుల ఖాతాల్లో డబ్బులు జయ చేశామన్నారు. కేసీఆర్ నిర్మాణం చేసిన కాళేశ్వరం నుంచి రైతులకు చుక్క నీరూ అందలేదన్నారు. రైతులను కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.