
అమెరికాలో తెలంగాణ మహిళ ఆత్మహత్య చేసుకుంది. తన భర్త శ్రీకాంత్ తో గొడవల కారణంగా సెగ్యం సంధ్య అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు గ్రామానికి చెందిన సెగ్యం మహేందర్, విమలమ్మ దంపతుల కూతరు సంధ్య. గత నాలుగు సంవత్సరాలుగా ఈమె అమెరికాలో ఉంటుంది.