తెలంగాణం

ఘనంగా సీపీఐ శత వార్షికోత్సవం

కోల్​బెల్ట్, వెలుగు: మందమర్రి పట్టణంలోని ఏఐటీయూసీ ఆఫీస్​లో సీపీఐ శత వార్షికోత్సవం నిర్వహించారు. ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీపీఐ టౌన్ ​సెక్రటర

Read More

ప్రపంచ శాంతికి గోమాతను రక్షించాలి : ​గోవింద్ దేవగిరి జీ

అయోధ్య రామమందిర్​ ట్రస్ట్ ట్రెజరర్​గోవింద్ దేవగిరి జీ రామచంద్రాపురం (అమీన్​పూర్), వెలుగు: ప్రపంచం సుభిక్షంగా ఉండాలన్నా, శాంతి నెలకొనాలన్నా గోమ

Read More

చదువుతోనే అభివృద్ధి సాధ్యం: ఎస్పీ

తిర్యాణి, వెలుగు: భవిష్యత్ తరాలు మారాలన్నా.. అభివృద్ధి చెందాలన్నా చదువుతోనే సాధ్యమని ఆసిఫాబాద్​ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. పోలీసులు మీకోసం

Read More

పోలీసుల ఆత్మహత్యలు కలవరపెడుతున్నయ్​ : ఎమ్మెల్యే హరీశ్ రావు

హైదరాబాద్, వెలుగు: ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే వరుసగా ప్రాణాలు తీసుకుంటుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదని బీఆర్‌‌‌‌‌&

Read More

మాది భయపడే రక్తం కాదు.. భయపెట్టే బ్లడ్ : కవిత

    కేసీఆర్‌‌‌‌ను ఎదుర్కోలేక నాపై, రామన్నపై కేసులు: కవిత     వచ్చేది బీఆర్‌‌‌&zw

Read More

రుణ మాఫీ లబ్ధిదారులకు కొత్త పంట రుణాలు ఇవ్వాలి : తుమ్మల నాగేశ్వరరావు

టీజీకాబ్​కు మంత్రి తుమ్మల ఆదేశం హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రుణ మాఫీ కింద లబ్ధి పొందిన రైతులకు త్వరితగతిన కొత్త పంట రుణాలు ఇవ్వాలని వ్యవసాయ

Read More

హైదరాబాద్ లో 2 కోట్ల విలువైన డ్రగ్స్ దగ్ధం

హైదరాబాద్​సిటీ, వెలుగు: హైదరాబాద్ ఎక్సైజ్ డివిజన్ పరిధిలో 59 కేసుల్లో పట్టుకున్న వివిధ రకాల డ్రగ్స్, గంజాయిని అధికారులు దగ్ధం చేశారు. హైదరాబాద్ డిప్యూ

Read More

సెట్స్ కన్వీనర్ల నియామకంపై వివాదం

ఎడ్ సెట్ కన్వీనర్​గా ఫిజిక్స్ ప్రొఫెసర్  కోర్సు లేని వర్సిటీ ప్రొఫెసర్​కు పీఈసెట్ బాధ్యతలు  టీజీసీహెచ్ఈ తీరుపై మండిపడుతున్న ప్రొఫెసర్

Read More

ఖమ్మం జిల్లాలో టూరిజంను డెవలప్​ చేద్దాం : కలెక్టర్ ​జితేశ్​ వి పాటిల్​

భద్రాచలం, వెలుగు :  జిల్లాలో టూరిజంను డెవలప్​ చేద్దామని కలెక్టర్ ​జితేశ్ వి పాటిల్ అధికారులకు పిలుపునిచ్చారు. భద్రాచలం కరకట్ట కింద గోదావరి తీరాన

Read More

ఆరోజు థియేటర్ నిర్వహణ బాధ్యత మైత్రి మూవీస్​దే

పోలీసుల నోటీసులకు సమాధానం ఇచ్చిన సంధ్య థియేటర్ ముషీరాబాద్, వెలుగు: సంధ్య థియేటర్​ఘటనలో పోలీసుల షోకాజ్ నోటీసులకు యాజమాన్యం సమాధానం ఇచ్చింది. ఆర

Read More

వామ్మో... స్మశానంలో దొంగతనం.. అస్థికలు చోరీ.. ఎందుకంటే..

వరంగల్ జిల్లాలో కొంతమంది దుండగులు క్షుద్ర పూజలు కోసం స్మశానంలో అస్థికల చోరీకి పాల్పడ్డారు.  అమావాస్య రోజున క్షుద్రపూజలు చేసేందుకు భీమారం స్మశాన వ

Read More

అట్టహాసంగా ముగిసిన బుక్ ఫెయిర్

ముషీరాబాద్, వెలుగు : హైదరాబాద్ బుక్ ఫెయిర్ అట్టహాసంగా ముగిసింది. పది రోజులుగా ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన 37వ జాతీయ పుస్తక ప్రదర్శనకు ఆదివారం పాఠకులు ప

Read More

విద్యా కమిషన్​కు 100 రోజులు

విద్యారంగంపై సమావేశాలు.. సమీక్షలు 257 విద్యాసంస్థల్లో పర్యటన.. 3 రాష్ట్రాల సందర్శన హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్యారంగం బలోపేతానికి ప్ర

Read More