
తెలంగాణం
విద్యార్థులు సైంటిస్టులు కావాలి : డీఈవో అబ్దుల్ఘనీ
పాన్‌గల్, వెలుగు: సైన్స్ ఫేర్‌లో పాల్గొన్న ప్రతి విద్యార్థి సైంటిస్టు కావాలని జిల్లా ఎడ్యుకేషన్ఆఫీసర్
Read Moreయాక్సిడెంట్ కేసుల్లో ఎంక్వైరీ పక్కాగా ఉండాలి : ఎస్పీ శ్రీనివాసరావు
గద్వాల, వెలుగు: యాక్సిడెంట్ కేసులను అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేయాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. ఎస్పీ ఆఫీసులో సోమవారం క్రైమ్ రివ్యూ
Read Moreప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ
ఢిల్లీలో ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి ఫిబ్రవరి (26) బుధవారం భేటీ అయ్యారు. రేవంత్ వెంట మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు. ఈ భేటీలో పలు ప్రాజెక్టుల
Read Moreమహాత్మా గాంధీ ఉపాధి హామీ లక్ష్యాలను పూర్తి చేయాలి : కలెక్టర్ సంతోష్
ఇటిక్యాల/ గద్వాల, వెలుగు: మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన లక్ష్యాల మేరకు పనులను పారదర్శకంగా చేపట్టి కంప్లీట్ చేయాలని జిల్లా కలెక
Read Moreఫిబ్రవరి 26 నుంచి ఏడుపాయల శివరాత్రి జాతర
అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి దామోదర మెదక్, పాపన్నపేట, వెలుగు: ఏడుపాయల శివరాత్రి మహాజాతరకు ముస్తాబైంది. మూడు రోజుల పాటు జాతర
Read Moreఝరాసంగంలో శేషవాహనంపై ఊరేగిన సంగమేశ్వరుడు
ఝరాసంగం, వెలుగు: సంగారెడ్డి జిల్లాలోని కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామి వారు శేషవాహనంపై ఊరేగారు. మహిళ
Read Moreతెలుగు రాష్ట్రాల్లో శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు
తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరగుతున్నాయి. ఆలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజల
Read Moreమార్చి 2న వనపర్తికి సీఎం రాక
వనపర్తి, వెలుగు: మార్చి 2న సీఎం రేవంత్ రెడ్డి వనపర్తికి వస్తున్నారని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. వనపర్తిలో 500 పడకల ఆసుపత్రి నిర్మాణానిక
Read Moreమంచిర్యాల జిల్లాలో ఎన్నికల సామగ్రి పంపిణీకి సిద్ధం : కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్, వెలుగు: ఈ నెల 27న జరగనున్న మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ నియోజకవర్గాల పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుల ఎన్నికల
Read Moreబెల్లంపల్లి పట్టణంలో మార్చి 6న ప్రజాభిప్రాయ సేకరణ : జీఎం కె.దేవేందర్
బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని లాంగ్ వాల్ ప్రాజెక్టు భూమి ధ్రువీకరణ కోసం మార్చి 6న ఉదయం 11 గంటలకు బొగ్గు గని ఆవరణలో ప్రజాభిప్రాయ
Read Moreఅనంతపూర్ లో షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం..రూ.17 లక్షల ఆస్తి నష్టం
బజార్ హత్నూర్, వెలుగు: షార్ట్‌సర్క్యూట్‌తో ఓ ఇల్లు దగ్ధమై దాదాపు రూ.17 లక్షల నష్టం జరిగింది. బజార్హత్నూర్ మండలంలోని అనంతపూర్ గ్రామానికి చెందిన కొరెం
Read Moreపరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్ రాహుల్‌రాజ్
మెదక్‌టౌన్, వెలుగు: పదో తరగతి, ఇంటర్‌పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్అధికారులను ఆదేశించారు. మంగళవారం మెదక్కలెక్టరేట్లో అధ
Read Moreఆదిలాబాద్‌లో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు
ఆదిలాబాద్/నస్పూర్, వెలుగు: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియద
Read More