తెలంగాణం

దీపాదాస్ మున్షీని కలిసిన అల్లు అర్జున్ మామ చంద్ర శేఖర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: నటుడు అల్లు అర్జున్ మామ చంద్ర శేఖర్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం గాంధీ భవన్ కు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ ద

Read More

‘ఓరియంట్‌‌‌‌’ కార్మికుల భవిష్యత్‌‌‌‌ ఏంటి ?..ఫ్యాక్టరీలో 2,358 పర్మినెంట్‌‌‌‌, కాంట్రాక్ట్‌‌‌‌ వర్కర్స్‌‌‌‌

దేవాపూర్‌‌‌‌ ఓరియంట్‌‌‌‌ సిమెంట్‌‌‌‌ కంపెనీని దక్కించుకున్న అదానీ గ్రూప్‌‌&zw

Read More

సింగరేణితో జాతికి వెలుగులు

సింగరేణి ఆవిర్భావ వేడుకల్లో మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్​ఏరియాల జీఎంలు సుస్థిరాభివృద్ధికి కొత్త ప్రాజెక్టులు 72 మిలియన్ టన్నుల ఉత్పత్తి ట

Read More

బీజేపీ దళిత వ్యతిరేకి .. అమిత్ షా కామెంట్లతో స్పష్టమైంది : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: అంబేద్కర్​పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన కామెంట్లతో బీజేపీ.. దళిత వ్యతిరేకి అని మరోసారి స్పష్టమైందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమా

Read More

యువతతోనే జాతీయాభివృద్ధి : గవర్నర్ బిష్ణు దేవ్ వర్మ

జాతీయ వికాసం కోసం ఏబీవీపీ పనిచేయాలి  సిద్దిపేట, వెలుగు: జాతీయ అభివృద్ధిలో యువత  పాత్ర కీలకమని రాష్ట్ర  గవర్నర్ జిష్ణుదేవ్

Read More

కబ్జాలకు చెక్.. హౌసింగ్ భూములకు ప్రహరీ గోడలు

దిల్, హౌసింగ్ బోర్డుకు వెయ్యి ఎకరాలకు పైగా ల్యాండ్స్ రూ.37 కోట్లతో ఫెన్సింగ్​కు ఏర్పాట్లు  మార్చి చివరికి పూర్తయ్యేలా పనులు హైదరాబాద్

Read More

అంబానీ, అదానీలకే కాదు.. రాష్ట్ర మహిళలకూ సోలార్​ ప్రాజెక్టులు : భట్టి​ విక్రమార్క

హైదరాబాద్, వెలుగు: అంబానీ, అదానీలకే కాకుండా రాష్ట్రంలోని మహిళలకూ సోలార్  పవర్  ప్రాజెక్టులను కేటాయిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన

Read More

దళితుల కష్టాలు అమిత్​షాకు తెల్వయ్ : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

వాళ్లను కలిసి ఉంటే అంబేద్కర్ గొప్పతనం తెలిసేది:  ఎస్సీ వాడల్లో తిరిగితే దళితుల బాధలు అర్థమైతయ్ అంబేద్కర్​ను అవమానించడాన్ని ఖండిస్తున్నం

Read More

సంక్రాంతి నాటికి జిల్లాలకు కొత్త అధ్యక్షులు .. బీజేపీ నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సంక్రాంతి నాటికి జిల్లా అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని బీజేపీ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. సోమవారం బీజేపీ స్టేట

Read More

అధికారుల్లారా బీ అలర్ట్.. భూ రికార్డుల్లో తప్పులు చేస్తే ఉద్యోగం ఊస్ట్

కఠిన నిబంధనలతో భూభారతి చట్టం తెస్తున్న సర్కార్ అధికారులు క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కోవాల్సిందే ఏ స్థాయి అధికారి అయినా చర్యలు తప్పవు గ్రామాల్

Read More

హైదరాబాద్​లో ఈవీ బండ్ల జోరు..48 శాతం పెరిగిన ఎలక్ట్రిక్​ వెహికల్​ సేల్స్​

మూడేండ్లలో 1,69,235 వాహనాల అమ్మకం నెలకు టూవీలర్లు 1,200, ఆటోలు 400,  కార్లు 1,500 సేల్.. ఇతర వెహికల్స్​300 మాత్రమే   ఈవీ పాలసీతో వె

Read More

దేశం దాటిన మిల్లర్ల దందా..రూ. 515 కోట్ల విలువైన బియ్యం గాయబ్​

కాకినాడ పోర్ట్​ నుంచి అక్రమంగా విదేశాలకు సీఎంఆర్​ రైస్​ బీఆర్ఎస్​ హయాంలో లీడర్లు, మిల్లర్ల బరితెగింపు సూర్యాపేట జిల్లా కేంద్రంగా వెలుగుచూసిన బా

Read More

మిషన్ భగీరథ ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్

హైదరాబాద్ : పంచాయతీరాజ్ గ్రామీణాభివృ ద్ది, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి సీతక్క ఆదేశాలతో ఎర్రమంజిల్ లోని మిషన్ భగీరథ హెడ్ ఆఫీస్ లో కాల్ సెంటర్ ప్రారంభ

Read More