తెలంగాణం
ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రారంభించిన ఎస్పీ రూపేశ్
పటాన్చెరు, వెలుగు: సొసైటీ ఫర్సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్((ఎస్ఎస్ఎస్సీ) ఆధ్వర్యంలో చేపడుతున్న భద్రతా కార్యక్రమాల్లో భాగంగా పటాన్చెరు పరిధిలో
Read More3 మున్సిపాలిటీలకు చేంజ్ మేకర్స్ అవార్డులు
సిద్దిపేట, హుస్నాబాద్, తూప్రాన్, వెలుగు: స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా ఢిల్లీలో నిర్వహించిన చేంజ్ మేకర్స్ కాన్క్లేవ్ లో సిద్దిపేట, హుస్నాబాద్, తూప్
Read Moreచేర్యాల మండలంలో కోర్టు ఏర్పాటు కోసం భవన పరిశీలన
చేర్యాల, వెలుగు: చేర్యాల మండల కేంద్రంలోని పాత ఎంపీడీవో ఆఫీసులో జూనియర్సివిల్కోర్టు ఏర్పాటు చేస్తుండడంతో గురువారం ఆ భవనాన్ని జిల్లా జడ్జి సాయి రమాదేవ
Read Moreభోజనం క్వాలిటీ తగ్గితే కఠిన చర్యలు : కలెక్టర్ క్రాంతి
జోగిపేట, వెలుగు: స్టూడెంట్స్కు పెట్టే భోజనంలో క్వాలిటీ తగ్గితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్క్రాంతి హెచ్చరించారు. గురువారం జోగిపేటలోని &nb
Read Moreఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై శిక్షణ ఇస్తాం : భవేశ్ మిశ్రా
నల్గొండ అర్బన్, వెలుగు : నల్గొండ ఐటీ టవర్ ద్వారా ఉద్యోగులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై శిక్షణ ఇస్తామని రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్
Read Moreడిసెంబర్ 20 నుంచి స్కూళ్ల సమయంలో మార్పు : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే
ఆసిఫాబాద్, వెలుగు: జిల్లాలో చలి తీవ్రమవుతుండడంతో విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ఉపాధ్యాయ సంఘాల నాయకులు అందించిన వినతి మేరకు ఈ నెల 20 నుంచి పాఠశాలల
Read Moreఏజెన్సీలో చట్టాలను ఉల్లంఘించి ‘రియల్’ వ్యాపారం!
కామేపల్లి, వెలుగు : ఏజెన్సీలో చట్టాలను ఉల్లంఘించి రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. కామేపల్లి మండలంలోని కొమ్మినేపల్లి గ్రామ పంచాయతీ కొండాయిగ
Read Moreఆదిలాబాద్ జిల్లాలో పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించాలి : ఎస్పీ గౌస్ఆలం
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న కేసులను పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా వాటిని పరిష్కరించ
Read Moreకొత్త మెనూ సక్రమంగా అమలు చేయాలి : కలెక్టర్ రాహుల్రాజ్
కొల్చారం, వెలుగు: జిల్లాలోని సంక్షేమ స్కూళ్లు, హాస్టళ్లలో కొత్త మెనూ సక్రమంగా అమలు చేయాలని కలెక్టర్రాహుల్రాజ్ ఆదేశించారు. గురువారం మెదక్ జిల్లా కొల
Read Moreఏజెన్సీలో చట్టాలను ఉల్లంఘించి ‘రియల్’ వ్యాపారం!
కామేపల్లి, వెలుగు : ఏజెన్సీలో చట్టాలను ఉల్లంఘించి రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. కామేపల్లి మండలంలోని కొమ్మినేపల్లి గ్రామ పంచాయతీ కొండాయిగ
Read Moreగత పాలకుల వల్లే ముథోల్ వెనుకబడింది : ఎమ్మెల్యే పటేల్
భైంసా, వెలుగు: బీఆర్ఎస్పదేండ్ల పాలనలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా ముథోల్ నియోజకవర్గం ఎంతో వెనుకబడిందని, అభివృద్ధికి నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యే రామారావు
Read Moreఅమిత్ షా వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి : కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అమిత్ షా దిష్టిబొమ్మల దహనం కరీంనగర్ సిటీ, వెలుగు : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచ
Read More10వ రాష్ట్రస్థాయి సోషల్ వెల్ఫేర్ క్రీడలు షురూ..
పాల్వంచ, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకులంలో గురువారం 10వ రాష్ట్రస్థాయి తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుక
Read More