తెలంగాణం

నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి, వెలుగుః  నిబంధనల ప్రకారం వరి తేమ 14 శాతం వచ్చిన వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే  తూడి మేఘారెడ్డిలు

Read More

ఆర్టీసీ ప్రైవేట్ డ్రైవర్ల వేతనాలు పెంచాలి : అద్దె బస్సు డ్రైవర్లు

అచ్చంపేట, వెలుగు: వేతనాలు పెంచాలని ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు ఆందోళనకు దిగారు. అచ్చంపేట డిపో  ప్రైవేట్ బస్సులను  నిలిపివేసి గురువారం బస్ట

Read More

భూ భారతి అమలులో రెవెన్యూ అధికారులే కీలకం : కలెక్టర్ విజయేందిర బోయి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: భూ భారతి -చట్టం 2025 అమలులో  రెవెన్యూ అధికారులే కీలకమని చట్టంపై  పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్

Read More

పోటీ పరీక్షలకు రెడీ కావాలి : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

పాలమూరు, వెలుగు: నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధంగా ఉండాలని ఉచిత కోచింగ్ ను సద్వినియోగం చేసుకోవాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రె

Read More

భూ భారతి సదస్సులు పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్ 

కామారెడ్డి, వెలుగు : పైలట్​ ప్రాజెక్టు కింద ఎంపికైన లింగంపేట మండలంలో భూ భారతి పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు

Read More

కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే లైన్ కోసం 342 హెక్టార్లు సేకరించాం : కలెక్టర్ సందీప్ కుమార్​ ఝా

రాజన్న సిరిసిల్ల,వెలుగు: కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే లైన్ కోసం జిల్లాలో 342.36 హెక్టార్ల భూమిని సేకరించామని రాజన్నసిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమ

Read More

బీఆర్​ఎస్ చేసిన అప్పులు కడుతూ.. పథకాలు అమలు చేస్తున్నం : మంత్రి జూపల్లి కృష్ణారావు 

నిజామాబాద్, వెలుగు : ‘ఉమ్మడి రాష్ట్రంలో 21 మంది సీఎంలు 64 ఏండ్లలో రూ.రూ.64 వేల కోట్ల అప్పులు చేస్తే.. 10 ఏండ్లలో బీఆర్​ఎస్​ సర్కార్ రూ.8 లక్షల క

Read More

లింగ నిర్ధారణ టెస్ట్‌‌‌‌‌‌‌‌లు చేస్తే కఠిన చర్యలు :  వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్

రాజన్న సిరిసిల్ల, వెలుగు:- లింగ నిర్ధారణ టెస్ట్‌‌‌‌‌‌‌‌లు చేసే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరో

Read More

హుజూరాబాద్ లో వడ్ల కొనుగోళ్లను పరిశీలించిన కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

హుజూరాబాద్ రూరల్, వెలుగు: హుజూరాబాద్ వ్యవసాయ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో, తుమ్మనపల్లి ప్యాక్స్‌‌‌‌&

Read More

కామారెడ్డి జిల్లాలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు..5ట్యాంకర్లను ప్రారంభించిన కలెక్టర్

కామారెడ్డి, వెలుగు : జిల్లా కేంద్రంలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ పేర్కొన్నారు.  బుధవారం 5 ట్యాంకర్లను

Read More

9 ఏండ్లుగా క్యాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోరాడి..చందుర్తి మెడికల్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్ మృతి

చందుర్తి: వెలుగు: పది మందికి వైద్యం చేయాలన్న కల అతడిని డాక్టర్ చేసింది. కానీ క్యాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

మహావీరుడి విగ్రహాన్ని కాపాడుకోవాలి : డా.శివనాగిరెడ్డి

సిద్దిపేట రూరల్, వెలుగు: 1100 ఏళ్లనాటి 9 అడుగుల ఎత్తున్న వర్ధమాన మహావీరుడి విగ్రహాన్ని కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు డా.ఈమని శివనాగిరెడ్డి అన్నార

Read More

గజ్వేల్, కుకునూర్ పల్లి మండలాల్లో .. ఆయిల్​పామ్ ​తోటల సందర్శన

గజ్వేల్, వెలుగు: ఆయిల్ పామ్​సాగు రైతులకు లాభసాటిగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వ ఆయిల్​సీడ్స్​రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ పొన్నుస్వామి అన్నారు. బుధవారం ఆయన

Read More