
తెలంగాణం
ఇసుక అక్రమ నిల్వలపై టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడి.. 1,098 టన్నుల ఇసుక సీజ్
పద్మారావు నగర్, వెలుగు: సిటీలోని వేర్వేరు ప్రాంతాల్లో అక్రమంగా డంప్ చేసిన ఇసుకను టాస్క్‌ఫోర్స్‌పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 1,098 టన్నుల ఇసు
Read Moreకేసీఆర్.. 4 కోట్ల మంది హీరో అయితే ఎందుకు ఓడిపోయిండు?
ప్రజలు తిరస్కరించిన సంగతి గుర్తుంచుకోవాలి: మండలి చైర్మన్ గుత్తా ఏపీఎల్, బీపీఎల్ కార్డ్స్ వేర్వేరుగా ఇవ్వాలని సీఎం రేవంత్‌కు లేఖ హైదరాబ
Read Moreమిషన్ భగీరథకు 16 వేల కోట్లివ్వండి : సీతక్క
నిధుల మంజూరులో కేంద్రం తన బాధ్యతను నెరవేర్చాలి: సీతక్క హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో ప్రజలకు నిరంతర తాగునీటి సర
Read Moreత్వరలోనే ‘ఎలివేటెడ్ కారిడార్’కు భూసేకరణ.. ఇప్పటికే డిఫెన్స్, కంటోన్మెంట్ భూముల లైన్ క్లియర్
271 ఎకరాలు.. 300 నిర్మాణాలు త్వరలోనే ‘ఎలివేటెడ్ కారిడార్’కు భూసేకరణ ఇప్పటికే డిఫెన్స్, కంటోన్మెంట్ భూముల లైన్ క్లియర్ భూములు,
Read Moreఫేక్ సర్టిఫికెట్‌తో దగా .. పరిహారం ఇప్పిస్తానని రూ.31లక్షలు వసూల్
కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో ఘటన శంకరపట్నం, వెలుగు: ఎఆర్‌ఎస్‌పీ కెనాల్&zw
Read Moreరెడ్లకు తీన్మార్మల్లన్న సారీ చెప్పాలి: రెడ్డి జాగృతి సంఘం డిమాండ్
ఖైరతాబాద్, వెలుగు: రెడ్డి సామాజిక వర్గంపై ఎమ్మెల్సీ చింతపండు నవీన్ (తీన్మార్మల్లన్న) అనుచిత వ్యాఖ్యలు చేశారని, వెంటనే భేషరుతుగా తమ సామాజిక వర్గానికి
Read Moreఎస్సీ వన్ మెన్ కమిషన్ గడువు పెంపు
మార్చి 10 వరకు పొడిగింపు హైదరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం చేసేందుకు హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఏ
Read Moreఛత్తీస్‌గఢ్ బార్డర్లో అలర్ట్ .. మావోయిస్టుల బంద్ పిలుపుతో మన్యంలో ఆంక్షలు
భద్రాచలం, వెలుగు: ఇటీవల ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో జరిగిన ఎన్కౌంటర్లను నిరసిస్తూ మావోయిస్టు పార్టీ ఇచ్చిన బంద్ పిలుపు మేరకు తెలంగాణ, -ఛత్తీస్‌గఢ్ బా
Read Moreబ్రెజిల్ గోయాస్ హబ్‌తో టీహబ్ ఒప్పందం
మన స్టార్టప్‌లకు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు హైదరాబాద్, వెలుగు: మన రాష్ట్రంలో ఏర్పాటు చేసే స్టార్టప్‌లకు అంతర్జాతీయ అవకాశాలు కల్పించేలా, వాటి
Read Moreపంటలు ఎండుతున్నా సీఎం పట్టించుకుంటలే : ఎమ్మెల్సీ కవిత
కాంగ్రెస్‌కు రైతుల ఉసురు తగులుతది: ఎమ్మెల్సీ కవిత పెద్దగట్టు జాతరకు హాజరు సూర్యాపేట, వెలుగు: సాగునీరు అందక పంటలు ఎండుతున్నాయని, సీఎం రేవంత్
Read Moreరాజీవ్ ఆరోగ్యశ్రీకి సమృద్ధిగా నిధులు కేటాయిస్తాం
డ్రగ్స్, ఫుడ్ సేఫ్టీ, మెడికల్ ఎడ్యుకేషన్ విభాగాలపై గత సర్కార్ నిర్లక్ష్యం హెల్త్, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రీ బడ్జెట్ మీటింగ్‌లో డిప్యూటీ సీఎం భట
Read Moreకృష్ణా జల వివాదాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలి : మంత్రి ఉత్తమ్
తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడాలి: మంత్రి ఉత్తమ్ శ్రీశైలం, సాగర్ నుంచి ఏపీ అక్రమంగా నీటిని తోడేస్తున్నది మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ రిపోర్టును త్వరగ
Read Moreఆన్లైన్ బెట్టింగ్ల్లో రూ.25 లక్షలు నష్టపోయి సూసైడ్..ఖమ్మంలో ఉరేసుకుని చనిపోయిన ఐటీ ఎంప్లాయ్
ఖమ్మం టౌన్, వెలుగు : ఆన్ లైన్ బెట్టింగ్ లు ఆడి రూ. లక్షల్లో కోల్పోయి.. అప్పులు తీర్చలేక యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఖమ్మం సిటీలో జరిగింది. క
Read More